[ad_1]
S అక్షరం
సొసైటీలో చాలా మంది పేర్లు Sతో మొదలువుతుంది. మరి Sతో ప్రారంభమయ్యే వారికి ఎలా ఉంటుందో చూద్దాం. S అక్షరంతో పేరు మొదలయ్యే వారు తమ పనులన్నీ ఒక క్రమపద్ధతిలో చేస్తారట. వీరు సానుకూల దృక్పదంతో ఉంటారట. వీరు జీవితంలో చాలా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందట.
K అక్షరం
Kతో ప్రారంభమయ్యే పేరున్న అబ్బాయిలు సొంత గుర్తింపు కోసం కృషి చేస్తారట. అమ్మాయిలతే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారట. వీరికి పని పట్ల ఎక్కువ మక్కువ ఉంటుందట. వీరు ఏ రంగంలో ఉన్న మంచి గుర్తింపు పొందుతారట.
H అక్షరం
Hతో మొదలైయ్యే పేర్లతో ఉన్న వారు మంచి నాయకులుగా ఎదుగుతారట. వీరికి కళల పట్ల మక్కువ ఎక్కువ ఉంటుందట. Hతో పేరు ప్రారంభమయ్యే వారికి ధైర్యం ఎక్కువ ఉంటుందట.
M అక్షరం
M అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలు డబ్బులు ఎక్కువగా సంపాదించడంతో పాటు ఖర్చు కూడా పెడతారట. వీరికి వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
P అక్షరం
Pతో పేరు మొదలయ్యే అమ్మాయిలు సొంతంగా పైకి ఎదగాలని ప్రయత్నిస్తారట. తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారట.ఈ అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారట.
Note: ఈ సమాచారం కేవలం న్యూమరాజీస్టులు, జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఇచ్చింది. దీనిని వన్ ఇండియా తెలుగు ధృవీకరించలేదు.
[ad_2]
Source link
Leave a Reply