గడువు ముగిసినా క్రెడిట్‌ కార్డు బిల్లు కట్టలేదా! ఆర్బీఐ కొత్త రూల్‌తో హ్యాపీ!

[ad_1]

దేశంలో క్రెడిట్‌ కార్డుల (Credit Cards) వినియోగం విపరీతంగా పెరిగింది. ఏటా వినియోగంలో భారత్‌ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది దసరా, దీపావళి పండుగల సీజన్లో కస్టమర్లు స్థాయికి మించి కార్డులను గీకేశారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *