Edible Oil Prices: వంట నూనె ధరలు మరింత తగ్గుతాయా..!

[ad_1]

ఆ మధ్య కాస్త తగ్గినట్లు అనిపించిన ఎడిబుల్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగి కాస్త తగ్గాయి. సోయాబీన్, వేరుశెనగ, ముడి పామాయిల్, శుద్ధి చేసిన నూనె, నూనె గింజల ధరలు బుధవారం ఢిల్లీ మార్కెట్‌లో పెరిగాయి. దేశీయ నూనెల కంటే దిగుమతి చేసుకున్న నూనెల ధర తక్కువగా ఉంటుంది. క్రషింగ్, ఇతర ఖర్చుల కారణంగా దేశీయంగా చమురు ధర ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *