[ad_1]
ముంబై: కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఇవ్వాళ స్థిరంగా కనిపించింది. ఈ వారం రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా రూ.800 నుంచి రూ.1,000 వరకు పెరిగింది పసిడి రేటు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలో పెద్దగా పెరగలేదు.
[ad_2]
Source link
Leave a Reply