Aadhaar: PVC ఆధార్ కార్డు కావాలా..! అయితే ఇలా చేయండి..

[ad_1]

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) భారత ప్రభుత్వం తరపున 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యలను కలిగి ఉన్న ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. అనేక ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలను పొందాలంటే, ఆధార్ కార్డ్ అవసరం. ప్రజలు తమ ఆధార్ నంబర్‌ని తీసుకెళ్లడాన్ని సులభతరం చేయడానికి, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI), PVC రూపంలో (పాన్ కార్డ్‌ల మాదిరిగానే) కార్డును పంపిణీ చేస్తోంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *