PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Buddha Purnima:బుద్ధ పూర్ణిమ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు..?

[ad_1]

Feature

oi-Kannaiah

|

Google Oneindia TeluguNews

Buddha
Purnima
2023:
ఏటా
బుద్ధ
పూర్ణిమను
బుద్ధ
భగవంతుడు
జన్మదినం
రోజున
జరుపుకుంటాం.
ఇటు
భారత్‌లోనే
కాకుండా
ప్రపంచ
దేశాల్లోని
బౌద్ధులంతా
ఎంతో
ఘనంగా
జరుపుకునే
పండగ
బుద్ధ
పూర్ణిమ.దీన్నే
బుద్ధ
జయంతి
అని
కూడా
పిలుస్తారు.

బుద్ధ
పూర్ణిమ
హిందూ
క్యాలెండర్
ప్రకారం
వైశాఖ
పౌర్ణమి
రోజున
వస్తుంది.ఈ
ఏడాది
5వ
తేదీన
బుద్ధ
పూర్ణిమ
వస్తుంది.అదే
రోజున
ఏడాది
తొలి
చంద్ర
గ్రహణం
కూడా
ఉంది.
దృక్
పంచాంగం
ప్రకారం
పూర్ణిమ
తిథి
2023
మే
5వ
తేదీన
ఉదయం
4గంటల14
నిమిషాలకు
ప్రారంభమై
మే
6వ
తేదీ
ఉదయం
3
గంటల
33
నిమిషాలకు
ముగుస్తుంది.

Buddha Purnima 2023: know the History,


బుద్ధ
పూర్ణిమ
ప్రాముఖ్యత:
బౌద్ధ
మత
స్థాపకుడు
గౌతమ
బుద్ధుడు
జన్మించిన
రోజున
బుద్ధ
జయంతి
జరుపుకుంటారు.

పండుగను
ముఖ్యంగా
తూర్పాసియా,
దక్షిణాసియా
దేశాల్లో
ఘనంగా
జరుపుకుంటారు.

ఏడాది
బుద్ధుడి
2585వ
జయంతిని
జరుపుకుంటాము.
ఇదే
రోజున
బుద్ధుడికి
జ్ఞానోదయం
అయిందని
విశ్వసిస్తారు.
ఇదిలా
ఉంటే
బుద్ధుడి
జనన
మరణాల
సమయంపై
ఇప్పటికీ
ఒక
క్లారిటీ
లేదు.

కానీ
చరిత్రకారులు
మాత్రం
గౌతమ
బుద్ధుడు
ఇప్పటి
నేపాల్
దేశంలోని
లుంబినీ
ప్రాంతంలో
బుద్ధుడు
జన్మించారని
చెబుతారు.
ఉత్తర్
ప్రదేశ్‌లోని
ఖుషీనగర్‌లో
బుద్దుడు
80
ఏళ్ల
వయసులో
మరణించినట్లు
వారు
చెబుతున్నారు.దుక్
పంచాంగం
ప్రకారం
ఉత్తర
భారతదేశంలో
బుద్ధుడిని
శ్రీమహావిష్ణువు
యొక్క
9వ
అవతారంగా
భావిస్తారు.అయితే
దక్షిణ
భారత
విశ్వాసం
ప్రకారం
బుద్ధుడిని
ఎప్పుడూ
మహావిష్ణువు
యొక్క
అవతారంగా
భావించలేదు.
అంతేకాదు
బౌద్ధులు
కూడా
ఎప్పుడూ
శ్రీ
మహా
విష్ణువు
యొక్క
అవతారంగా
బుద్ధుడిని
చూడలేదు.


బుద్ధ
పూర్ణిమ
రోజున
పూజలు:
బుద్ధ
పూర్ణి
రోజున
ముందుగా
నిద్రలేవగానే
ఇంటిని
శుభ్రపరుచుకోవాలి.
తలస్నానం
చేసి
గంగాజలాన్ని
ఇంట్లో
చల్లాలి.
కొవ్వొత్తి
వెలిగించి
ఇంటిని
పూలతో
అలంకరించాలి.
ఇంటి
ముఖ
ద్వారం
ముందు
పసుపుతో
లేదా
కుంకుమతో
స్వస్తిక్
వేయాలి.బోధి
వృక్షం
వద్ద
ఒక
కొవ్వొత్తి
వెలిగించి
పాలు
పోయాలి.
పేదలకు
దానంగా
ఆహారం,
బట్టలు
ఇవ్వాలి.ఇలా
చేస్తే
అంతా
మంచే
జరుగుతుందని
పెద్దలు
చెబుతారు.

English summary

Buddha Purnima falls on 5th May this year. Here is the significance of the festival.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *