airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ ఖ్యాతి.. ప్రపంచంలోనే అత్యంత..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


airport:

అన్నిరంగాల్లో
తెలంగాణ
దూసుకపోతోంది.
కొత్తగా
రాష్ట్రం
ఏర్పడిన
నాటి
నుంచి
అంతర్జాతీయంగా
వివిధ
విభాగాల్లో
సత్తా
చాటుతోంది.
విమానయాన
రంగంలో
ఇటీవల
చోటుచేసుకున్న
పరిణామాలు

విభాగానికి
పునరుజ్జీవం
పోసినట్లయింది.
ఇందులోనూ
ప్రపంచంతో
రాష్ట్రం
పోటీ
పడుతోంది.
హైదరాబాద్
విమానాశ్రయం
తాజాగా
అంతర్జాతీయ
గుర్తింపు
పొందింది.

ఏవియేషన్
ఎనలిటిక్స్
కంపెనీ
సిరియం
ఇటీవల

నివేదిక
ప్రచురించింది.
దాని
ప్రకారం
మార్చి
2023లో
GMR
హైదరాబాద్
అంతర్జాతీయ
విమానాశ్రయం
90.43
శాతం
ఆన్-టైమ్
పనితీరును
కనబరిచింది.

విభాగంలో
ప్రపంచంలోనే
90
శాతం
దాటిన
ఏకైక
విమానాశ్రయం
హైదరాబాద్
కావడం
విశేషం.
5
మిలియన్లకు
పైగా
విమానాల
కేటగిరీలో
‘గ్లోబల్
ఎయిర్‌
పోర్టులు’
మరియు
‘పెద్ద
విమానాశ్రయాలు’
రెండింటిలోనూ
మొదటి
స్థానంలో
నిలిచింది.

airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ ఖ్యాతి.. ప్రపంచ

88.44
శాతం
ఆన్-టైమ్
పర్ఫార్మెన్స్(OTP)తో
నవంబర్
2022లో
హైదరాబాద్
విమానాశ్రయం
పెద్ద
ఎయిర్
పోర్టుల్లో
నాల్గవ
స్థానంలో
నిలిచింది.
విమానాశ్రయం
రియల్
గేట్
డిపార్చర్
సర్వీస్
ఆధారంగా
ఇందుకు
ఎంపిక
చేయబడింది.
మొట్టమొదటి
ఇంటిగ్రేటెడ్
మరియు
సెంట్రలైజ్డ్
ఎయిర్‌పోర్ట్
ఆపరేషన్స్
కంట్రోల్
సెంటర్
(AOCC),
సమకాలీన
సమాచార
వ్యవస్థలు
ఇక్కడ
ప్రవేశపెట్టబడ్డాయి.

airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ ఖ్యాతి.. ప్రపంచ


ఫీట్
సాధించడంపై
GMR
హైదరాబాద్
అంతర్జీతీయ
విమానాశ్రయం
CEO
ప్రదీప్
పనికర్
హర్షం
వ్యక్తం
చేశారు.
ఎప్పటికప్పుడు
తాజా
సాంకేతిక
ఆవిష్కరణలను
ఇక్కడ
అమలు
చేయడం
వల్లనే
ఇది
సాధ్యమైనట్లు
వెల్లడించారు.
అత్యుత్తమ
ఆరరేషనల్
మెజర్స్,
విమానాశ్రయం
పనితీరును
మెరుగుపరచేందుకు
ప్రపంచ
స్థాయి
మౌలిక
సదుపాయాలను
నిర్మించినట్లు
పేర్కొన్నారు.

English summary

Hyderabad airport stands most punctual airport in the world

Hyderabad airport stands most punctual airport in the world

Story first published: Sunday, May 14, 2023, 8:08 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *