adani: అదానీ గ్రీన్ ఎనర్జీపై BSE, NSE సర్క్యులర్ జారీ.. ASM ఫ్రేమ్ వర్క్ పై ఏం నిర్ణయించాయంటే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


adani:

కొంతకాలంగా
అదానీ
గ్రూపు
ఎదుర్కొంటున్న
సంక్షోభం
గురించి
అందరికీ
తెలిసిందే.
రుణభారం
తగ్గించుకుంటూ
ఇన్వెస్టర్లలో
ధైర్యం
నింపడానికి
సంస్థ
చేయని
ప్రయత్నాలు
లేవని
చెప్పవచ్చు.
కానీ
పెట్టుబడిదారులు
పూర్తిగా
విశ్వసించే
పరిస్థితి
లేకపోవడంతో
తనవంతు
ప్రయత్నాలు
చేస్తోంది.
అయితే
తాజాగా
దేశంలోని
ప్రముఖ
ఎక్స్ఛేంజ్‌
లు
NSE,
BSE..

అదానీ
కంపెనీపై
తీసుకున్న
నిర్ణయం
మార్కెట్
లో
చర్చనీయాంశమైంది.

ఏప్రిల్
10
నుంచి
అదానీ
గ్రీన్
ఎనర్జీని
దీర్ఘకాలిక
అదనపు
నిఘా(ASM)
ఫ్రేమ్
‌వర్క్
‌లోని
మొదటి
దశలో
ఉంచనున్నట్లు
బాంబే
మరియు
నేషనల్
స్టాక్
ఎక్స్ఛేంజ్‌లు
తెలిపాయి.
ఇదే
సంస్థను
మార్చి
28న
ASMలోని
రెండవ
దశ
కిందకు
NSE,
BSEలు
తరలించాయి.
దీంతో
తాజా
నిర్ణయం
ప్రాధాన్యత
సంతరించుకుంది.

మేరకు
రెండు
వేర్వేరు
సర్క్యులర్లను
ఎక్స్ఛేంజ్
లు
విడుదల
చేశాయి.

adani: అదానీ గ్రీన్ ఎనర్జీపై BSE, NSE సర్క్యులర్ జారీ.. ASM

ముఖ్యమైన
కొన్ని
విషయాలను
దృష్టిలో
ఉంచుకుని
సెక్యూరిటీలను
ASM
ఫ్రేమ్
‌వర్క్
కిందకు
ఎక్స్ఛేంజీలు
షార్ట్
‌లిస్ట్
చేస్తాయి.
స్టాక్
హై-లో
ప్రైస్
మధ్య
తేడా,
ప్రైస్
బ్యాండ్
హిట్స్,
క్లోజ్
టు
క్లోజ్
ప్రైస్
వేరియేషన్,
PE
నిష్పత్తి
ఆధారంగా
నిర్ణయం
తీసుకుంటాయి.
ASM
ఫ్రేమ్
‌వర్క్
మొత్తం
4
స్టేజ్‌
లుగా
ఉంటుంది.
ఆయా
షేర్లలో
జరుగుతున్న
అసాధారణ
ట్రేడింగ్
వంటి
పలు
అంశాలు
దీనిపై
తీవ్ర
ప్రభావం
చూపుతాయి.

adani: అదానీ గ్రీన్ ఎనర్జీపై BSE, NSE సర్క్యులర్ జారీ.. ASM

అయితే
అదానీ
గ్రూప్
‌లోని
మొత్తం
10
లిస్టెడ్
కంపెనీల
స్టాక్
‌లు
గురువారం
గ్రీన్
లో
ట్రేడింగ్
ముగించాయి.
అదానీ
ట్రాన్స్‌మిషన్,
అదానీ
గ్రీన్
ఎనర్జీ,
అదానీ
టోటల్
గ్యాస్
మరియు
NDTVలు
5
శాతం
చొప్పున
పెరిగాయి.
గ్రూపులోని
వివిధ
సంస్థలు
అప్పర్
సర్క్యూట్లను
సైతం
టచ్
చేశాయి.
USకు
చెందిన
షార్ట్
సెల్లర్
హిండెన్‌బర్గ్
రీసెర్చ్
నివేదిక
అనంతరం
భారీగా
క్షీణించిన
స్టాక్స్,
గత
కొన్ని
ట్రేడింగ్
సెషన్‌లలో
గణనీయంగా
కోలుకుంటున్నాయి.

English summary

BSE, NSE moved Adani green energy stock to ASM framework Stage 1 from 2

Exchanges decision on Adani Green

Story first published: Friday, April 7, 2023, 7:18 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *