Adani: ఇవాళ సెషన్‌లో రివ్వున పెరిగిన అదానీ స్టాక్స్.. ఇవీ రీజన్స్..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Adani:

ఒకటి,
రెండు
మినహా
మిగిలిన
అదానీ
గ్రూపు
షేర్లలో
ఇవాళ
ఉదయం
మంచి
మూమెంట్
కనిపించింది.
ముఖ్యంగా
అదానీ
ట్రాన్స్‌
మిషన్
లిమిటెడ్,
అదానీ
ఎంటర్‌
ప్రైజెస్
లు
మంచి
లాభాల్లో
కొనసాగాయి.
వీటి
నుంచి
బెనిఫిట్
పొందేందుకు
ట్రేడర్స్
ప్రయత్నించారు.
అయితే

ర్యాలీకి
ముఖ్యంగా
రెండు
కారణాలు
ఉన్నట్లు
తెలుస్తోంది.

బార్క్లేస్
PLC,
డ్యూయిష్
బ్యాంక్
నుంచి
అదానీ
ఎంటర్‌ప్రైజెస్
3
వేల
231
కోట్ల
మేర
నిధులు
సమీకరించింది.

మొత్తాన్ని
అదానీ
న్యూ
ఇండస్ట్రీస్
లిమిటెడ్
(ANIL)
తన
ఇంటిగ్రేటెడ్
సోలార్
మాడ్యూల్
తయారీకి
ఉపయోగించనుంది.
సోలార్
మాడ్యూల్,
విండ్
టర్బైన్
తయారీతో
సహా
అతిపెద్ద
ఇంటిగ్రేటెడ్
గ్రీన్
హైడ్రోజన్
వ్యాపారాలలో
మేజర్
ప్లేయర్‌
గా
ఎదగాలని
కంపెనీ
లక్ష్యంగా
పెట్టుకుంది.

Adani: ఇవాళ సెషన్‌లో రివ్వున పెరిగిన అదానీ స్టాక్స్..

ట్రాన్స్‌
మిషన్
మార్కెట్
వేగంగా
వృద్ధి
చెందుతున్నట్లు
అదానీ
గ్రూపు
అధినేత
గౌతమ్
అదానీ
AGMలో
తెలిపారు.
కంపెనీ
ఆదాయం
18
శాతం
పెరిగి
సంవత్సరాంతానికి
4
వేల
కోట్లను
దాటే
అవకాశం
ఉన్నట్లు
ప్రకటించారు.
ATL
ముంబై
డిస్ట్రిబ్యూషన్
బిజినెస్
99.99
శాతం
విశ్వసనీయత
సాధించడంతో,
కేంద్ర
విద్యుత్
శాఖ
నంబర్
1
డిస్కంగా
ర్యాంకు
ఇచ్చినట్లు
తెలిపారు.

జూన్‌
తో
ముగిసిన
త్రైమాసికానికి
సంబంధించి
అదానీ
ట్రాన్స్‌
మిషన్
లిమిటెడ్
సోమవారం
ఫలితాలు
వెల్లడించనుంది.
అయితే
దానికి
ముందు
కంపెనీ
తన
పేరును
అదానీ
ఎనర్జీ
సొల్యూషన్స్
గా
మార్చుకున్నట్లు
స్టాక్
ఎక్స్ఛేంజ్
ఫైలింగ్‌
లో
పేర్కొంది.
జూలై
27
నుంచి
ఇది
అమల్లోకి
విస్తున్నట్లు
తెలిపింది.
అయితే
పేరు
మార్పు
ఇన్వెస్టర్లపై
ఎటువంటి
ప్రభావం
చూపకపోయినప్పటికీ,
ఇవాళ
షేర్
ర్యాలీకి
ఇదొక
రీజన్‌
గా
నిలిచింది.

English summary

Reasons for big rally in adani group of companies

Reasons for big rally in adani group of companies

Story first published: Friday, July 28, 2023, 16:00 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *