adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!

[ad_1]

adani: నాలుగు రోజులుగా అదానీ పేరు మారుమోగిపోతోంది. హిండెన్ బర్గ్ నివేదికతో ఒక్కసారిగా మార్కెట్‌ లో అలజడి చెలరేగింది. కోట్లాది రూపాయలు ఇండియన్ ఈక్విటీల నుంచి బయటకు మళ్లాయి. గత వారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియడానికి ఒక కారణం ఆ గ్రూపు సంస్థలే అని నిపుణులు చెబుతున్నారు. ఆయా సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వారిలో

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *