Adani Green: అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డులు.. లాభాల్లో స్టాక్.. టాప్ కంపెనీగా..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Adani
Green
:
రోజురోజుకూ
కరెంటుకు
డిమాండ్
దేశవ్యాప్తంగా
పెరుగుతోంది.

క్రమంలో
గ్రీన్
ఎనర్జీ
వైపు
ప్రపంచం
కదులుతోంది.
ఉద్ఘారాలను
తగ్గించేందుకు
ప్రభుత్వాలు
ప్రోత్సాహకాలను
సైతం
అందిస్తున్నాయి.


క్రమంలో
దేశంలో
అతిపెద్ద
గ్రీన్
ఎనర్జీ
ఉత్పత్తిదారుగా
ఉన్న
అదానీ
గ్రీన్
ఎనర్జీ
లిమిటెడ్
ప్రపంచ
వ్యాప్తంగా
కొత్త
రికార్డులను
సృష్టిస్తోంది.
అదానీ
గ్రూప్
నేతృత్వంలోని

కంపెనీ
పునరుత్పాదక
ఇంధన
రంగంలో
ఆసియా
కంపెనీల
జాబితాలో
అగ్రస్థానంలో
నిలిచింది.
ఇదే
క్రమంలో
ESG
పనితీరులో
ప్రపంచవ్యాప్తంగా
టాప్-10
రెన్యూవబుల్
ఎనర్జీ
కంపెనీల్లో
ఒకటిగా
నిలిచింది.

Adani Green: అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డులు.. లాభాల్లో స్టాక

తాజా
మైలురాయి
FY25
నాటికి
ఎలక్ట్రిక్
యుటిలిటీ
సెక్టార్‌లో
ప్రపంచంలోని
టాప్-10
ESG
కంపెనీల్లో
ఒకటిగా
ఉండాలనే
లక్ష్యాన్ని
చేరుకోవడానికి
అదానీ
గ్రీన్
ఎనర్జీ
ఒక
అడుగు
ముందుకు
వేస్తుందని
కంపెనీ
ప్రకటించింది.
ప్రస్తుతం
కంపెనీకి
భారతదేశంలో
8216
మెగావాట్ల
పునరుత్పాదక
ఇంధన
తయారీ
పోర్ట్
ఫోలియో
ఉంది.
వాతావరణ
మార్పులతో
పోరాడటానకి
చేస్తున్న
భారత
ప్రయత్నాలకు
ఇది
అండగా
నిలవనుంది.

భారత
డీకార్బనైజేషన్
లక్ష్యాలకు
అనుగుణంగా
పునరుత్పాదక
శక్తిపై
తమ
దృష్టి
ఉందని
అదానీ
గ్రీన్
ఎనర్జీ
వెల్లడించింది.
దీని
ద్వారా
వాతావరణ
మార్పులు,
నీటి
కొరత,
సహజ
వనరుల
వినియోగంలో
నిలకడలేని
వృద్ధికి
పర్యావరణపరంగా
ప్రముఖ
పరిష్కారాన్ని
అందించడానికి
కంపెనీ
కృషి
చేస్తోంది.

వార్తల
నేపథ్యంలో
అదానీ
గ్రీన్
షేర్లు
ఇంట్రాడే
ట్రేడింగ్
సమయంలో
స్టాక్
లాభపడింది.
మధ్యాహ్నం
2.51
గంటల
సమయంలో
స్టాక్
ధర
రూ.968.25గా
ఉంది.
మార్చితో
ముగిసిన
త్రైమాసికంలో
నాలుగు
రెట్లు
లాభాలను
నమోదు
చేసింది.

English summary

Adani green energy company ranked in top 10 renewable energy companies, first in asia

Adani green energy company ranked in top 10 renewable energy companies, first in asia

Story first published: Thursday, June 15, 2023, 15:08 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *