Adani Groups: లాభాల్లో అదానీ గ్రూప్ స్టాక్స్.. ఆ రెండు తప్పా..!

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

సోమవారం
అదానీ
గ్రూప్
చెందిన
పలు
షేర్లు
లాభాల్లో
ట్రేడవుతున్నాయి.
అదానీ
గ్రూప్‌కు
చెందిన
10
లిస్టెడ్
స్టాక్‌లలో
8
గ్రీన్
లో
కొనసాగుతోన్నాయి.
2
స్టాక్స్
మాత్రమే
నష్టాల్లో
ట్రేడవుతున్నాయి.
అదానీ
ఎంటర్‌ప్రైజెస్
0.31
శాతం
పెరిగింది.
అదానీ
గ్రీన్
ఎనర్జీ
స్టాక్
0.29
శాతం
లాభపడగా..
అదానీ
పోర్ట్స్
అండ్
సెజ్
0.57
శాతం
వృద్ధి
చెందాయి.
అదానీ
టోటల్
గ్యాస్
0.49
శాతం
లాభపడింది.

అదానీ
ట్రాన్స్‌మిషన్‌లో
0.40
శాతం,
అంబుజా
సిమెంట్‌లో
0.24
శాతం
లాభాలతో
ట్రేడవుతున్నాయి.
ఎన్డీటీవీ
షేరు
0.93
శాతం,
ఏసీసీ
స్టాక్
0.15
శాతం
పెరిగి
ట్రేడవుతున్నాయి.
అదానీ
పవర్
0.13
శాతం
పడిపోగా..
అదానీ
విల్మార్
0.11
శాతం
క్షీణితతో
కొనసాగుతోన్నాయి.

Adani Groups: లాభాల్లో అదానీ గ్రూప్ స్టాక్స్.. ఆ రెండు తప్పా

అదానీ
ఎంటర్‌ప్రైజెస్
రూ.2,458
వద్ద
ట్రేడవుతుండగా..
అదానీ
పోర్ట్స్
రూ.739,
అదానీ
ట్రాన్స్‌మిషన్
రూ.
834,
అదానీ
టోటల్
గ్యాస్
రూ.
672,
ఏసీసీ
రూ.1,840,
అంబుజా
సిమెంట్
రూ.456,
ఎన్డీటీవీ
రూ.232,
అదానీ
గ్రీన్
రూ.966
వద్ద
కొనసాగుతోన్నాయి.
అదానీ
పవర్
రూ.275,
అదానీ
విల్మార్
రూ.425
వద్ద
నష్టాల్లో
ట్రేడవుతున్నాయి.

స్విస్
E-మొబిలిటీ
(హోల్డింగ్)
AGలో
అనుబంధ
సంస్థ
25
శాతం
వాటాను
కొనుగోలు
చేయడంతో
TVS
మోటార్స్
కంపెనీ
లిమిటెడ్
షేర్లు
జూన్
12న
ప్రారంభ
ట్రేడ్‌లో
2
శాతం
పెరిగాయి.
ఇప్పటికే
ఉన్న
మైనారిటీ
వాటాదారుల
నుండి
25
శాతం
వాటాలను
కొనుగోలు
చేసిన
తర్వాత,
SEMG
TVS
మోటార్
(సింగపూర్)
Pte
Ltd
పూర్తి-యాజమాన్య
అనుబంధ
సంస్థగా
మారుతుందని
TVS
మోటార్
జూన్
10

ఫైలింగ్‌లో
తెలిపింది.

English summary

While 8 stocks belonging to Adani Group are in profit, two stocks are trading in losses

Several shares of the Adani Group traded in gains on Monday. 8 of Adani Group’s 10 listed stocks remain in the green. Only 2 stocks are trading in losses.

Story first published: Monday, June 12, 2023, 11:40 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *