[ad_1]
News
oi-Mamidi Ayyappa
Adani
Ports:
అదానీ
గ్రూప్
లోని
పోర్ట్స్
అండ్
స్పెషల్
ఎకనమిక్
జోన్
లిమిటెడ్
వ్యాపారంలోని
కొన్ని
ట్రాన్సాక్షన్లపై
పూర్తి
వివరాలు
బహిర్గతం
చేయలేదని
ఆడిటర్
Deloitte
Haskins
&
Sells
LLP
వెల్లడించింది.
అందువల్ల
కంపెనీ
అకౌంట్లపై
కేవలం
క్వాలిఫైడ్
ఒపీనియన్
ఇస్తున్నట్లు
వెల్లడించింది.
బ్లూమ్‌బెర్గ్
మీడియా
సంస్థ
నుంచి
ఈ
వార్త
వెలువడిన
తర్వాత
అమెరికా
రీసెర్చ్
సంస్థ
హిండెన్‌బర్గ్
చేసిన
ఆరోపణలు
మరోసారి
ప్రాధాన్యం
సంతరించుకున్నాయి.
అదానీ
పోర్ట్స్
మూడు
సంస్తలతో
చేసిన
లావాదేవీలపై
అభ్యంతరాలు
వ్యక్తం
చేసింది.
ఇవి
కంపెనీకి
సంబంధం
లేని
పార్టీలుగా
ఆడిట్
సంస్థ
డెలాయిట్
పేర్కొంది.
దీనికి
సంబంధించిన
నిరూపించడానికి
సహాయపడే
స్వతంత్ర
బాహ్య
పరిశీలనకు
అదానీ
గ్రూప్
నిరాకరించినట్లు
వెల్లడించింది.
డెలాయిట్
వంటి
అగ్రశ్రేణి
ఆడిటర్
అదానీ
గ్రూప్
అకౌంట్స్
పై
ఒక
అర్హతగల
అభిప్రాయాన్ని
జారీ
చేయడం
ఇదే
మొదటిసారి.
ఇది
గ్రూప్
మార్కెట్
విలువ
నుంచి
100
బిలియన్
డాలర్ల
కంటే
ఎక్కువ
మొత్తాన్ని
ఆవిరి
చేసిన
హిండెన్
బర్గ్
చేసిన
ఆరోపణలను
ఉదహరించింది.
ఆడిట్
సమీక్ష
అదానీ
గ్రూప్
ఆర్థిక
లావాదేవీల్లో
కొనసాగుతున్న
సమాచార
అంతరాల
గురించి
ఆందోళనలను
పునరుద్ధరించగలది.
ఇవి
అదానీ
గ్రూప్
ఎదుర్కొంటున్న
అకౌంటింగ్
మోసం
ఆరోపణలను
అధిగమించటానికి
చేస్తున్న
ప్రయత్నాలను
అడ్డుకునే
ప్రమాదం
ఉందని
భావిస్తున్నారు.
జనవరి
24న
అదానీ
గ్రూప్
స్టాక్
మ్యానిపులేషన్
కు
పాల్పడటం
ద్వారా
నిధులను
అక్రమంగా
విదేశాల్లో
పార్కింగ్
చేసిందని
ఆరోపిస్తూ
నివేదికను
ప్రచురించిన
తర్వాత
కంపెనీ
రుణాలపై
ఆందోళనలు
రేకెత్తాయి.
ఈ
క్రమంలో
అత్యున్నత
న్యాయస్థానం
సుప్రీం
ఏర్పాటు
చేసిన
ప్రతినిధుల
బృందం
ఎలాంటి
విషయాలను
ఆగస్టు
14న
బయటపెడుతుందోనని
ఇన్వెస్టర్లు,
మార్కెట్లు
ఎదురుచూస్తున్నాయి.
English summary
Deloitte Haskins & Sells LLP revealed adani ports accounting gaps impacting Adani Group
Deloitte Haskins & Sells LLP revealed adani ports accounting gaps impacting Adani Group
Story first published: Wednesday, May 31, 2023, 17:53 [IST]
[ad_2]
Source link
Leave a Reply