Adani Shares: మార్కెట్లో అదరగొడుతున్న అదానీ స్టాక్స్.. వరుసగా అప్పర్ సర్క్యూట్లో షేర్లు..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Adani
Shares:

గురువారం
మార్కెట్ల
ముగింపు
ధరల
కంటే
అధిక
రేట్లలో
అదానీ
గ్రూప్
కంపెనీలు
ట్రేడవుతున్నాయి.

రోజు
మార్కెట్లో
దాదాపు
10
అదానీ
గ్రూప్
కంపెనీలు
లాభాల్లో
కొనసాగుతున్నాయి.
మూడు
కంపెనీలు
5
శాతం
అప్పర్
సర్క్యూట్‌లో
లాక్-ఇన్
కావడంతో
బుల్స్
దృష్టిని
ఆకర్షిస్తున్నాయి.

ఈరోజు
అదానీ
గ్రీన్
ఎనర్జీ,
అదానీ
టోటల్
గ్యాస్,
అదానీ
ట్రాన్స్‌మిషన్
కంపెనీల
షేర్లు
ఎన్ఎస్ఈ,
బీఎస్ఈలలో
అప్పర్
సర్క్యూట్‌ను
తాకాయి.
మిగిలిన
ఏడు
అదానీ
షేర్లలో..
అదానీ
ఎంటర్‌ప్రైజెస్
షేరు
ధర
2.50
శాతానికి
పైగా
పెరగగా..
అదానీ
పోర్ట్స్
1.50
శాతం,
అదానీ
పవర్
షేర్లు
1
శాతం
మేర
పెరిగాయి.

Adani Shares: మార్కెట్లో అదరగొడుతున్న అదానీ స్టాక్స్.. వరుసగ

బంగ్లాదేశ్
కు
అదానీ
పవర్
థర్మల్
విద్యుత్
సరఫరా
వార్తల
నేపథ్యంలో
అదానీ
పవర్
షేర్లు
లాభపడ్డాయి.

ప్రభావం
అదానీ
ట్రాన్స్
మిషన్
షేర్లపై
కూడా
పడింది.
భారత
ప్రభుత్వం
సీఎన్జీ,
పీఎన్జీ
విషయంలో
కొత్త
ధరల
లెక్కింపు
ఫార్ములాను
తీసుకొచ్చిన
తరుణంలో
అదానీ
టోటల్
గ్యాస్
షేర్లు
లాభపడ్డాయి.
ప్రభుత్వం
కొత్త
విధానాన్ని
ప్రారంభించగానే

ప్రయోజనాలను
ముందుగా
కస్టమర్లకు
అందించిన
కంపెనీ
అదానీ
గ్రూప్
కావటం
గమనార్హం.


క్రమంలో
ఆదానీ
ఎంటర్
ప్రైజెస్
రూ.1,792,
అదానీ
గ్రీన్
ఎనర్జీ
రూ.899.15,
అదానీ
పోర్ట్స్
రూ.649.2,
అదానీ
పవర్
రూ.194.1,
అదానీ
ట్రాన్స్
మిషన్
రూ.1,000.85,
అదానీ
విల్మర్
రూ.409.2,
అదానీ
టోటల్
గ్యాస్
రూ.906.15,
ఎన్డీటీవీ
రూ.195.65,
ఏసీసీ
సిమెంట్స్
రూ.1,738,
అంబుజా
సిమెంట్స్
రూ.384.30
వద్ద
ట్రేడవుతున్నాయి.

English summary

Adani group all listed shares trading in profit, 3 locked in upper circuit

Adani group all listed shares trading in profit, 3 locked in upper circuit

Story first published: Monday, April 10, 2023, 14:53 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *