Adobe CEO: అడోబ్ సీఈవో కీలక వ్యాఖ్యలు.. హైదరాబాద్ విడిచి అందుకే అమెరికా వెళ్లారంట..!!

[ad_1]

Adobe CEO: ప్రస్తుతం అమెరికాలోని అనేక ప్రసిద్ధ టెక్ కంపెనీలకు భారత సంతతి వ్యక్తులు సీఈవోలుగా ఉన్నారు. వారిలో అడోబ్ సీఈవో శంతను నారాయణ్ కూడా ఒకరు. అయితే హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శంతను ప్రయాణం అమెరికా వరకు ఎలా సాగింది అనే విషయాన్ని ఆయన ఒక కార్యక్రమంలో పంచుకున్నారు. ఆయన ప్రసంగం టెక్ సిబ్బంది ఆలోచనలను మార్చేసింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *