AI: IT ఉద్యోగుల్లో AI గుబులు.. మరో ఐదేళ్లలో నో ప్రోగ్రామర్స్, మొబైల్స్‌లో నో ఇంటర్నెట్!

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


AI
:
ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్
మానవ
జీవితాల్లోకి
ఎంతలా
చొచ్చుకువచ్చిందో
ప్రత్యేకంగా
చెప్పాల్సిన
పనిలేదు.
భవిష్యత్తులో
లక్షల్లో
ఉద్యోగాలు
కోల్పోవాల్సి
వస్తుందని
ఇప్పటికే
నిపుణులు
హెచ్చరిస్తున్నారు.
అయితే
AI
రాకతో
మరిన్ని
ఉపాధి
అవకాశాలు
పెరుగుతాయని
మరికొందరి
వాదిస్తున్నారు.

పరిస్థితుల్లో

పాడ్‌
కాస్ట్
ఇంటర్వ్యూలో
‘స్టెబిలిటీ
AI’ CEO
చేసిన
వ్యాఖ్యలు
IT
ఉద్యోగులను
కలవరానికి
గురిచేస్తున్నాయి.

భవిష్యత్తులో
AI
పరివర్తన,
వినియోగం
ఎలా
ఉండబోతోంది
అనే
విషయంపై
స్టెబిలిటీ
AI
CEO
ఎమాడ్
మోస్టాక్
మాట్లాడారు.
ChatGPT
వంటి
ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్
సాధనాలు
ఇప్పటికే
కోడింగ్
చేస్తున్నందున..
రాబోయే
ఐదేళ్లలో
మానవ
ప్రోగ్రామర్ల
అవసరం
ఉండకపోవచ్చని
అభిప్రాయపడ్డారు.
వచ్చే
ఏడాది
చివరి
నాటికి
ఇంటర్నెట్
కనెక్షన్
లేకుండానే
ప్రతి
ఫోన్‌
లో
ChatGPT
అందుబాటులో
ఉంటందని
అంచనా
వేశారు.

AI: IT ఉద్యోగుల్లో AI గుబులు.. మరో ఐదేళ్లలో నో ప్రోగ్రామర్స్

ప్రముఖ
కోడ్
మేనేజర్
‘గిట్
హబ్’లోని
మొత్తం
కోడ్‌
లో
41
శాతం
AI
ద్వారా
రూపొందినదేనని
మోస్టాక్
అభిప్రాయపడ్డారు.

సంస్థ
AIని
నియంత్రించకూడదని,
ఇది
మాన
హక్కు
అని
తాము
నమ్ముతున్నట్లు
చెప్పారు.
Nvidia
CEO
జెన్సన్
హువాంగ్
సైతం..
AI
ప్రతి
రంగానికీ
విస్తరిస్తుందని
ఇటీవల
ఉద్ఘాటించారు.
పెరుగుతున్న
సాంకేతికత
ద్వారా
ఎవరైనా
ప్రోగ్రామర్
కావచ్చన్నారు.

OpenAI
అభివృద్ధి
చేసిన
విప్లవాత్మక
ChatGPT..
ప్రపంచంపై
తీవ్ర
ప్రభావం
చూపుతున్న
విషయం
తెలిసిందే.
కోడింగ్
నుంచి
కంటెంట్
వరకు,
సంగీతం
నుంచి
కవిత్వం
వరకు
ప్రతి
రంగంలోనూ
తనదైన
ముద్ర
వేస్తోంది.

తరహా
ఉత్పదక
AI
వల్ల
చాలా
ఉపయోగాలు
ఉన్నప్పటికీ,
వాటి
వెన్నంటే
ఆందోళనలు
సైతం
తీవ్రమవుతున్నాయి.
మానవ
ఉద్యోగాలను
AI
భర్తీ
చేస్తుందనే
భయాలు
సర్వత్రా
నెలకొన్నాయి.

తమ
కంపెనీ
ఉద్యోగులు
కోడ్
రాయడానికి
ChatGPTని
ఉపయోగిస్తున్నందున..
నెలల
సమయం
పట్టే
పని
ఇప్పుడు
వారాల్లో
పూర్తవుతుందని
సాఫ్ట్‌వేర్
కంపెనీ
‘ఫ్రెష్‌వర్క్స్
ఎంప్లాయీస్’
CEO
ఇటీవల
వెల్లడించారు.
‘మేము
కోడ్‌ని
వ్రాయడానికి
ChatGPTని
ఉపయోగిస్తాము.
దాదాపు
8-10
వారాలు
పట్టే
సాఫ్ట్‌వేర్
డెవలప్‌మెంట్
ఇప్పుడు
కేవలం
వారం
కంటే
తక్కువ
వ్యవధిలోనే
పూర్తి
చేయగలుగుతున్నాం’
అని
CEO
గిరీష్
మాతృభూతం
తెలిపారు.

English summary

Stability AI CEO Emad Mostaque shocking comments on AI capabilities

Stability AI CEO Emad Mostaque shocking comments on AI capabilities..

Story first published: Wednesday, July 5, 2023, 20:13 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *