Air India: రష్యాలో ఇరుక్కున ఎయిర్ ఇండియా విమానం.. ప్యాసింజర్ల తిప్పలు..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

ఇంజిన్
లో
తలెత్తిన
సాంకేతిక
కారణం
వల్ల
విమానాన్ని
రష్యా
రాజధాని
మాస్కో
నుంచి
10
వేల
కిలోమీటర్ల
దూరంలో
ఉన్న
మారుమూల
నగరమైన
మగడాన్‌కు
మళ్లించబడింది.
అయితే
వీరిని
గమ్యస్థానానికి
చేర్చేందుకు
ఎయిర్
ఇండియా
ముంబై
నుంచి
మగడాన్‌కు
ఫెర్రీ
ఫ్లైట్‌ను
షెడ్యూల్
చేసింది.
కానీ
రెగ్యులేటరీ
సమస్యల
కారణంగా
రీప్లేస్‌మెంట్
ఫ్లైట్
ఆలస్యమైంది.

అక్కడ
పరిమిత
సౌకర్యాల
కారణంగా
చాలా
మంది
స్థానిక
పాఠశాలలు,
వసతి
గృహాల్లో
తాత్కాలికంగా
ఆశ్రయం
పొందుతున్నారు.
వారిలో
ఎక్కువ
మంది
వృద్ధులు
ఉండటంతో
గంటలు
గడుస్తున్న
కొద్ది
వారికి
అవసరమైన
మందులు
అందుబాటులో
లేక,
శాఖాహారులకు
ఎంపికలు
అందుబాటులో
లేక
ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు.
అక్కడి
స్థానిక
భాష
రాకపోవటంతో
అధికారులతో
చర్చించటం
ప్రయాణికులకు
ఇబ్బందికరంగా
మారింది.
ఎయిర్
ఇండియాకు
రష్యాలో
కంపెనీ
సిబ్బంది
లేనందున
పూర్తి
స్థాయిలో
సహాకారం
అందిచటం
కుదరటం
లేదని
తెలుస్తోంది.

Air India: రష్యాలో ఇరుక్కున ఎయిర్ ఇండియా విమానం.. ప్యాసింజర్

దీనిని
చక్కదిద్దేందుకు
ఎయిర్
ఇండియా,
రష్యా
అధికారులు,
భారత
విదేశాంగ
మంత్రిత్వ
శాఖ,
పౌర
విమానయాన
మంత్రిత్వ
శాఖ
సంయుక్తంగా
పరిస్థితిని
పర్యవేక్షిస్తున్నాయి.
పసిఫిక్
మహాసముద్రం
మీదుగా
యూఎస్
వెస్ట్
కోస్ట్‌లోకి
ఎయిర్
ఇండియా
విమానాలు
ప్రయాణిస్తాయి.
రష్యన్
గగనతలంపై
నుంచి
ప్రయాణించలేని
ఇతర
విమాన
సంస్థల
కంటే
ఎయిర్
ఇండియాకు
ఇది
గణనీయమైన
ప్రయోజనాన్ని
అందిస్తుందని
తెలుస్తోంది.

English summary

Air india passengers struct in russia facing challanges, new plane sent from india

Air india passengers struct in russia facing challanges, new plane sent from india

Story first published: Wednesday, June 7, 2023, 15:09 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *