Air India: 470 విమానలకు 6500 మంది పైలట్లు.. టాటాల మెగా ట్రైనింగ్ ప్లాన్..

[ad_1]

Air India: భారత విమానయాన వ్యాపారంలో అగ్రగామిగా నిలవాలని టాటాల గూటికి చేరిన ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దీంతో ఆకాశాన్ని శాసించే స్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన విమానాల కొనుగోలుకు భారీ డీల్ కూడా కుదుర్చుకుంది. దీంతో ప్రత్యర్థి కంపెనీల్లో గుబులు మెుదలైందని చెప్పుకోక తప్పదు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *