Amara Raja: తెలంగాణలో అమరరాజా మెగా పెట్టుబడి.. లిథియం బ్యాటరీ తయారీ కేంద్రం..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Amara
Raja:

అమర
రాజా
బ్యాటరీస్
లిమిటెడ్
మహబూబ్‌నగర్
జిల్లాలో
16
GWh,
5
GWh
వరకు
అంతిమ
సామర్థ్యంతో
లిథియం
సెల్
అండ్
బ్యాటరీ
ప్యాక్‌లను
ఉత్పత్తికి
మెుట్టమెుదటి
గిగా
ఫ్యాక్టరీకి
శంకుస్థాపన
చేసింది.
శనివారం
జరిగిన

కార్యక్రమంలో
మంత్రి
కేటీఆర్,
గల్లా
జయదేవ్
తదితరులు
పాల్గొన్నారు.

తెలంగాణలో
లిథియం-అయాన్
బ్యాటరీ
తయారీకి
గ్రీన్‌ఫీల్డ్
ఉత్పత్తి
కేంద్రం,
రీసెర్చ్
అండ్
డెవలప్మెంట్
కోసం
10
ఏళ్ల
వ్యవధిలో
రూ.9,500
కోట్లకు
పైగా
పెట్టుబడి
పెట్టనున్నట్లు
అమర
రాజా
గ్రూప్
గతంలో
తెలిపింది.
శంకుస్థాపన
వేడుక
అధికారికంగా
‘అమర
రాజా
గిగా
కారిడార్’
ప్రారంభాన్ని
సూచిస్తుంది.

ఫ్యాక్టరీ
ద్వారా
దాదాపు
4,500
మందికి
ప్రత్యక్ష
ఉపాధి
అవకాశాలు
లభిస్తాయని
తెలుస్తోంది.
అలాగే
పరోక్ష
ఉపాధి
అవకాశాలు
సైతం
భారీగా
పెరగనున్నాయి.

తెలంగాణలో అమరరాజా మెగా పెట్టుబడి: లిథియం బ్యాటరీ తయారీ


క్రమంలో
మాట్లాడిన
గల్లా
జయదేవ్
తమ
ప్రయాణంలో
భూమి
పూజ
ముఖ్యమైన
మైలురాయి
అని
తెలిపారు.
కేవలం
గిగా
కారిడార్
ఏర్పాటుకే
పరిమితం
కాకుండా
స్థానిక
యువత
ఇతర
ప్రాంతాలకు
వలస
వెళ్లకుండా
ఉద్యోగాలు
కల్పించట
అని
వెల్లడించారు.
తమ
ప్రయాణంలో
తెలంగాణ
ప్రభుత్వం
అందిస్తున్న
అద్భుతమైన
సహకారానికి
కృతజ్ఞతలు
తెలిపారు.

తెలంగాణ
ప్రభుత్వానికి
ఎలక్ట్రిక్
మొబిలిటీ
అనేది
ఫోకస్
ఏరియాగా
ఉందని
మంత్రి
కేటీఆర్
అన్నారు.
అమర
రాజా
బ్యాటరీస్
తొలి
లిథియం
సెల్
అండ్
బ్యాటరీ
ప్యాక్
తయారీ
కేంద్రం
ప్రారంభోత్సవ
వేడుకను
జరుపుకోవడం
రాష్ట్రానికి
గర్వకారణమని
అభిప్రాయపడ్డారు.
దీనికి
ముందు
మహీంద్రా
గ్రూప్
సైతం
తమ
ఎలక్ట్రిక్
వాహనాలకు
అవసరమైన
బ్యాటరీల
ఉత్పత్తికి
కేంద్రాన్ని
ఏర్పాటు
చేసేందుకు
ఇటీవల
ప్రయత్నాలు
ప్రారంభించిన
సంగతి
తెలిసిందే.

English summary

Amara raja group laid foundation stone to Lithium Cell giga factory in Mahbubnagar district Telangana

Amara raja group laid foundation stone to Lithium Cell giga factory in Mahbubnagar district Telangana..

Story first published: Sunday, May 7, 2023, 9:35 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *