Amazon: అమెజాన్ కొత్త పేమెంట్ సిస్టమ్.. అరచేతితోనే చెల్లింపులు

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Amazon
:
టెక్నాలజీ
పెరుగుతున్నకొద్దీ
మానవ
జీవితాలు
మరింత
సులభతరమవుతున్నాయి.
అన్నింటిలోనూ
ఒకటి
కంటే
ఎక్కువ
ఆప్షన్స్
కోసం
ఎదురు
చూస్తున్నాము.
నగదు
కోసం
బ్యాంకుల
వద్ద
బారులు
తీరే
రోజుల
దగ్గర
నుంచి
ATMలు,
నెట్
బ్యాంకింగ్,
UPI,
NFC
వంటి
వివిధ
పేమెంట్
మోడ్స్
అందుబాటులోకి
వచ్చాయి.
అమెజాన్
తాజాగా
మరో
కొత్త
చెల్లింపు
వ్యవస్థను
తీసుకురాబోతుంది.

ఫింగర్
ప్రింట్
ఆధారంగా
పేమెంట్
చేయడం
మనకు
తెలిసిందే.
ఆధార్
ఎనేబుల్
పేమెంట్
సిస్టం
మనకు

సౌకర్యం
కల్పించింది.
అయితే
ఇప్పుడు
అరచేతిని
స్కాన్
చేయడం
ద్వారా
చెల్లింపులు
చేసే
కొత్త
పద్ధతిని
అమెజాన్
ప్రవేశపెట్టనున్నట్లు
ప్రకటించింది.
తద్వారా
పలు
స్టోర్లు,
కిరాణా
దుకాణాల్లో
షాపింగ్
చేసేటప్పుడు
వ్యాలెట్స్,
కార్డ్స్
వినియోగానికి
స్వస్తి
చెప్పవచ్చని
తెలిపింది.

అమెజాన్ కొత్త పేమెంట్ సిస్టమ్.. అరచేతితోనే చెల్లింపులు

అమెజాన్
వన్
అనే
బయోమెట్రిక్
పద్ధతి
ద్వారా

టెక్నాలజీ
పనిచేస్తుంది.
అరచేతి
ద్వారా
చెల్లింపులు
చేసే
ముందు..
దుకాణదారుల
వద్ద
క్రెడిట్
కార్డును

బయోమెట్రిక్
సిస్టంకు
లింక్
చేయాల్సి
ఉంటుంది.
మొదటగా
తన
గో
క్యాషియర్-లెస్
స్టోర్లలో

పద్ధతిని
అమెజాన్
ప్రవేశపెట్టింది.
ఇది
ప్రస్తుతం
200
హోల్
ఫుడ్స్
లొకేషన్స్
లో
అందుబాటులో
ఉంది.

ఏడాది
చివరి
నాటికి
500
స్టోర్స్
కు

సాంకేతికతను
విస్తరించాలని
ప్లాన్
చేస్తోంది.

అడ్వాన్స్డ్‌
ఇమేజింగ్,
కంప్యూటర్
విజన్
అల్గారిథమ్స్
ఉపయోగించి
అమెజాన్
వన్
సెకన్లలో
అరచేతిని
స్కాన్
చేసి
డేటాని
ఎన్‌
క్రిప్ట్
చేస్తుంది.
దీనిని
ఉపయోగించి
వ్యక్తిగత
పామ్
సిగ్నేచర్ను
రూపొందిస్తుంది.
ఎప్పుడైతే
చెల్లింపుల
కోసం
అరిచేతిని
ఉపయోగిస్తామో
అప్పుడు
అమెజాన్
వన్

సిగ్నేచర్ను
రీడ్
చేస్తుంది.

విధానంలో
ఎటువంటి
డివైస్
ను
తాకాల్సిన
అవసరం
ఉండదు.
వినియోగదారుల
డేటా
కూడా
ఎక్కడా
నిల్వ
చేయబడదని
అమెజాన్
చెబుతోంది.

English summary

Amazon introducing new palm based payment system

Amazone introducing new palm based payment system..

Story first published: Sunday, July 23, 2023, 8:12 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *