Amazon: క్యాంపస్ రిక్రూట్మెంట్ ఆఫర్ లెటర్ల వాయిదా.. IIT/NIT గ్రాడ్యుయేట్లకు షాక్..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Amazon:

యూఎస్
టెక్
దిగ్గజం
అమెజాన్
సైతం
నియామకాలను
నిలుపుదల
చేస్తోంది.
అత్యంత
గడ్డు
పరిస్థితుల
కారణంగా
ఇటీవల
కంపెనీ
పలు
దఫాలుగా
ఉద్యోగులను
లేఆఫ్
చేసింది.

దేశంలోని
ప్రఖ్యాత
ఐఐటీలు,
ఎన్ఐటీల
నుంచి
క్యాంపస్
రిక్రూట్మెంట్
నిర్వహించింది.
అయితే
ప్రస్తుత
అస్థిర
పరిస్థితులతో
వారికి
ఉద్యోగ
ఆఫర్
లెటర్లను
వాయిదా
వేస్తున్నట్లు
సమాచారం.
అమెజాన్‌లో
సాఫ్ట్‌వేర్
డెవలప్‌మెంట్
ఇంజనీర్
రోల్
కోసం
ఎంపికైన
ఐఐటి
బాంబేకు
చెందిన
గ్రాడ్యుయేట్
తన
ఆఫర్
లెటర్
జనవరికి
వాయిదా
వేయబడినట్లు
ప్రముఖ
వార్తా
సంస్థకు
వెల్లడించడంతో
విషయం
వెలుగులోకి
వచ్చింది.

Amazon: క్యాంపస్ రిక్రూట్మెంట్ ఆఫర్ లెటర్ల వాయిదా.. IIT/NIT

తాను
అమెజాన్
SDE-1లో
దాదాపు
30
లక్షల
వార్షిక
ప్యాకేజీకి
రిక్రూట్
అయ్యానని
తెలిపాడు.
వాస్తవానికి
తాను
జూన్
లోనే
ఉద్యోగంలో
చేరాల్సి
ఉందని..
కానీ
కంపెనీ
ఆన్
బోర్డింగ్
వాయిదా
వేసినట్లు
కంపెనీ
HR
నుండి
ఇమెయిల్
వచ్చినట్లు
తెలిపాడు.
దీంతో
తన
తదుపరి
జాయిన్
2024
జనవరికి
వాయిదా
పడిందని
వెల్లడించాడు.
తనతో
పాటు
ఇంటర్న్
చేసిన
అనేక
మంది
ఆఫర్
లెటర్లు
సైతం
ఇలాగే
వాయిదా
వేయబడ్డాయని
చెప్పాడు.

NITల
నుంచి
క్యాంపస్
నియామకాలు
కూడా
తమ
ఆఫర్
లెటర్
వాయిదా
వేయబడినట్లు
వెల్లడైంది.
అయితే
దీనిపై
కంపెనీ
ఇప్పటి
వరకు
అధికారికంగా
ఎలాంటి
ప్రకటన
చేయలేదు
పైగా
స్పందించలేదని
తెలుస్తోంది.
సవాలుగా
మారిన
ఆర్థిక
పరిస్థితుల
దృష్ట్యా
క్యాంపస్
నియామకాల్లో
కొందరికి
ప్రారంభ
తేదీలను
ఆరు
నెలల
వరకు
ఆలస్యం
చేస్తున్నట్లు
అభ్యర్థులకు
పంపిన
మెయిల్
లో
ఉంది.
అయితే
చాలా
మంది

క్రమంలో
ఆందోళన
చెందుతున్నట్లు
తెలుస్తోంది.

English summary

Amazon postpones onboarding of graduated selected in campus interviews from IIT/NIT’s

Amazon postpones onboarding of graduated selected in campus hirings from IIT/NIT’s

Story first published: Friday, June 23, 2023, 17:53 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *