[ad_1]
తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థ అమెజాన్ ముందుకొచ్చింది. తెలంగాణలో వచ్చే ఏడేళ్లలో 36,300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు అంగీకరించింది. ఇప్పటికే హైదరాబాద్ నగర పరిసరాల్లోని చందన్వెల్లి, ఫ్యాబ్ సిటీ, ఫార్మాసిటీలో అమెజాన్ మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేసింది. వీటి మొదటి దశ పూర్తికాగా ఇప్పటికే వినియోగదారులకు పూర్తి స్థాయిలో క్లౌడ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
[ad_2]
Source link
Leave a Reply