Amazon Layoffs: ఉద్యోగుల తొలగింపుపై సీఈవో లేఖ.. అమెజాన్ AI మెగా ప్లాన్..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Amazon
Layoffs
:
అమెజాన్
CEO
ఆండీ
జాస్సీ
వాటాదారులకు
రాసిన
వార్షిక
లేఖలో
కంపెనీ
గడిచిన
గందరగోళ
సంవత్సరం
గురించి
ప్రస్థావించారు.
ప్లాట్‌ఫారమ్
వృద్ధికి
తాను
తీసుకున్న
ఖర్చు
తగ్గింపు,
ఇతర
చర్యల
కారణంగా
27,000
మంది
ఉద్యోగులను
తొలగించే
‘కఠిన
నిర్ణయం’
తీసుకున్నట్లు
వెల్లడించారు.
మెుదటి
దశలో
18,000
మందిని
తొలగించగా..
గత
నెలలో
రెండవ
దశ
తొలగింపుల్లో
భాగంగా
9,000
మంది
ఉద్యోగులను
తొలగించారు.


క్రమంలో
తొలగించబడిన
ఉద్యోగులకు
పరిహారంతో
పాటు
హెల్త్
ఇన్సూరెన్స్,
బయట
ఉద్యోగం
పొందటానికి
మద్ధతును
అందిస్తోందని
వెల్లడించారు.
కంపెనీ
దీర్ఘకాలం
కొనసాగేలా
చూసేందుకు
నిర్వహణ
ఆదాయం,
నగదు
ప్రవాహాలు,
కంపెనీల
పనితీరు
గురించి
లోతుగా
పరిశీలిస్తున్నట్లు
జాస్సీ
వెల్లడించారు.
ఇన్వెస్ట్
మెంట్
పై
రాబడి
గురించి
దృష్టి
సారించినట్లు
ఆయన
తెలిపారు.

Amazon Layoffs: ఉద్యోగుల తొలగింపుపై సీఈవో లేఖ.. అమెజాన్ AI మ

అమెజాన్
చరిత్రలో
ప్రస్తుత
తొలగింపులు
చాలా
పెద్దవి.
అయితే
కంపెనీకి
మంచి
రోజులు
ముందు
రానున్నాయని
ఆయన
అభిప్రాయపడ్డారు.
ఖర్చులను
తగ్గించుకోవటం
కోసం
అమెజాన్
ఫిజికల్
స్టోర్లను,
అమెజానా
కేర్,
అమెజాన్
ఫ్యాబ్రిక్
లను
మూసివేసింది.
దీనికి
తోడు
ఖర్చుల
మదింపులో
భాగంగా
కంపెనీ
అనేక
ఇతర
మార్పులను
సైతం
చేపట్టింది.

Amazon Layoffs: ఉద్యోగుల తొలగింపుపై సీఈవో లేఖ.. అమెజాన్ AI మ

మే
మెుదటి
వారం
నుంచి
ఉద్యోగులు
కనీసం
వారంలో
మూడు
రోజుల
పాటు
ఆఫీసులకు
రావాల్సిందేనని
కంపెనీ
ప్రకటించింది.

క్రమంలో
అమెజాన్
టెక్
రంగంలో
వస్తున్న
మార్పులను
అందిపుచ్చుకోవాలని
చూస్తోంది.
అమెజాన్
AI
పై
కంపెనీ
దృష్టి
పెడుతోంది.
కంపెనీ
తన
సొంత
లార్జ్
లాంగ్వేజ్
మోడల్స్
(LLMలు)పై
పని
చేస్తోంది.
ఇది
కస్టమర్
అనుభవాన్ని
మారుస్తుందని,
మెరుగుపరుస్తుందని
జాస్సీ
నమ్మకంతో
ఉన్నారు.
ఇందుకోసం
అవసరమైన
పెట్టుబడులను
కొనసాగిస్తామని
జాస్సీ
తెలిపారు

English summary

Amamzon ceo spoke about big layoffs and AI plans for best customer experience

Amamzon ceo spoke about big layoffs and AI plans for best customer experience

Story first published: Friday, April 14, 2023, 16:15 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *