Amazon News: అమెజాన్‌కు కొత్త కష్టాలు.. ఉద్యోగుల రివర్స్ ఎటాక్.. అసలేం జరుగుతోంది..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Amazon
News:
అమెజాన్
కంపెనీ
గత
కొంత
కాలంగా
తన
ఆర్థిక
పనితీరును
మెరుగుపరుచుకునేందుకు
తీవ్రంగా
శ్రమిస్తోంది.
ఈక్రమంలో
అనేక
కఠిన
నిర్ణయాలను
సైతం
తీసుకుంది.
అయితే
ఇవి
ఇప్పుడు
బెడిసికొడుతున్నట్లు
కనిపిస్తోంది.

అమెజాన్
గత
కొంత
కాలంగా
భారీగా
ఉద్యోగులను
తొలగించటం,
ఉద్యోగులు
ఆఫీసులకు
తిరిగి
రావాలని
ఆదేశించింది.
అయితే
వీటిని
వ్యతిరేకిస్తూ
దాదాపు
2000
మంది
అమెజాన్
ఉద్యోగులు
కంపెనీ
చర్యలకు
వ్యతిరేకంగా
సీటెల్‌లోని
ఉన్న
ప్రధాన
కార్యాలయం
స్పియర్స్
భవనం
ముందు
వాక్-అవుట్‌లో
పాల్గొని
నిరసన
తెలపాటానికి
సిద్ధమౌతున్నారు.

Amazon News: అమెజాన్‌కు కొత్త కష్టాలు.. ఉద్యోగుల రివర్స్ ఎటా

మే
1
నుంచి
ఉద్యోగులు
ఆఫీసులకు
తిరిగి
రావాలని
అమెజాన్
తప్పనిసరి
చేసింది.
అలాగే
గత
కొంత
కాలంగా
రెండు
రౌండ్లలో
దాదాపు
27,000
మంది
ఉద్యోగులను
తొలగించింది.

చర్యలను
నిరసిస్తూ
దాదాపు
1,816
మంది
ఉద్యోగులు
ఉద్యోగులు
ఇప్పటివరకు
ప్రపంచవ్యాప్తంగా
వాకౌట్
చేస్తామని
ప్రతిజ్ఞ
చేశారు.

క్రమంలో
సియాటిల్‌లో
873
మంది
ఉన్నారు.

అయితే
రిటర్
టూ
ఆఫీస్
పాలసీపై
కంపెనీ
వాదన
మరోలా
ఉంది.
ఎక్కువ
మంది
ఉద్యోగులు
తిరిగి
ఆఫీసులకు
వచ్చిన
మెుదటి
నెలలో
తాము
సంతోషంగా
ఉన్నామని
కంపెనీ
ప్రతినిధి
వెల్లడించారు.
మరింత
ఎనర్జీ,
కొలాబరేషన్,
కనెక్షన్స్
పెరుగుతున్నాయని
తెలిసిందని
పేర్కొన్నారు.
అలాగే

ట్రాన్సిట్
సాధ్యమైనంత
సున్నితంగా
చేయడానికి
కంపెనీలో
చాలా
బృందాలు
కృషి
చేస్తున్నాయన్నారు.
అమెజాన్
సీటెల్
ప్రాంతంలో
65,000
కంటే
ఎక్కువ
మంది
కార్పొరేట్
ఉద్యోగులను
కలిగి
ఉంది.

English summary

Amazon employees descided to protest and walkout against layoffs and return to work policy

Amazon employees descided to protest and walkout against layoffs and return to work policy

Story first published: Wednesday, May 31, 2023, 13:11 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *