ఫుల్ రైజింగ్‌లో ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ స్టాక్, ఇవాళ 19% జూమ్
Five-Star Business Finance: ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్ (FSBF) షేర్లు ఇవాళ (మంగళవారం, 06 డిసెంబర్ 2022) ఫైవ్ స్టార్ రేటింగ్‌లో ట్రేడ్ అయ్యాయి. ఇవాళ ఏకంగా 19 శాతం పెరిగి రూ. 619.50కి చేరాయి. ఇది దీని…