[ad_1]
అరటిపండులో
బోలెడు
ఆరోగ్య
ప్రయోజనాలు
ప్రపంచంలోనే
ఎక్కువగా
తినే
పండు
అరటి
పండు.
అందరికీ
ఇష్టమైన
చౌకైన
ఫలం.
అటువంటి
అరటిపండు
అన్ని
రుతువులలోనూ
దొరుకుతాయి.
అరటి
పండ్లు..
శరీరానికి
మంచి
పోషకాలను
అందించే
ఆహారం.
అటువంటి
అరటి
పండ్లు
మన
ఆహారంలో
భాగంగా
చేసుకుని
తింటే,
శరీరానికి
కావలసిన
పోషకాలు
లభిస్తాయి
అరటిపండును
మన
ఆహారంలో
భాగంగా
చేసుకుంటే
అరటి
పండు
ద్వారా
యాంటీఆక్సిడెంట్స్,
విటమిన్లు,
మినరల్స్
అందుతాయి.
అనేక
రకాలైన
అనారోగ్య
సమస్యలను
అరటిపండు
పరిష్కరించుకోవటంలో
ఎంతగానో
ఉపయోగపడుతుంది.
ఇక
అంతే
కాదు
చర్మ
సౌందర్యానికి,
జుట్టు
ఆరోగ్యంగా
ఉండటానికి
కూడా
అరటి
పండు
ఎంతగానో
దోహదం
చేస్తుంది.
చలికాలం
చర్మం
పొడిబారే
సమస్య
నుండి
అరటిపండుతో
చెక్
అందుకే
అరటి
పండును
మిగల
పండినప్పటికి
పారేయకుండా
మన
చర్మ
సౌందర్యానికి,
జుట్టుకి
పోషకాలను
అందించే
విధంగా
ఉపయోగించుకోవచ్చని
చెబుతున్నారు.
ఇక
చలికాలంలో
అరటిపండును
చర్మసౌందర్యానికి
ఉపయోగించడం
వల్ల
అనేక
అద్భుతమైన
ప్రయోజనాలు
ఉంటాయని
చెబుతున్నారు.
ముఖం
పై
గీతలు,
పొడిబారడం
వంటి
వాటి
వల్ల
ముఖం
అందవిహీనంగా
తయారవుతుంది.
అయితే
ముఖంలో
తేమను
తిరిగి
తీసుకురావడానికి
అరటి
పండ్లు
ఎంతగానో
ఉపయోగపడతాయి.
అరటిపండ్లలోని
విటమిన్లు
చర్మ
ఆరోగ్యానికి,
సౌందర్యానికి
చాలా
ఉపయుక్తం
అరటి
పండ్లలో
ఉండే
విటమిన్
ఈ..
చర్మంలో
ఉండే
సహజమైన
నూనెలను
పునరుద్ధరించి
చర్మం
నిగారింపు
సొంతం
చేసుకునేలా
చేస్తుంది.
చర్మ
సమస్యలు,
ముఖంపై
మొటిమలు
రావడం,
మచ్చలు
ఏర్పడడం
వంటి
అనేక
సమస్యలకు
అరటి
పండ్లు
ఎంతగానో
ఉపయోగపడతాయి.
అరటి
పండ్లలో
ఉండే
విటమిన్
ఏ,
విటమిన్
బి,
విటమిన్
సి,
విటమిన్
ఈ
మాత్రమే
కాకుండా
పొటాషియం
చర్మానికి,
జుట్టుకు
పోషకాలుగా
ఉపయోగపడతాయి.
మిగలపండిన
అరటిపండ్లతో
ఈ
పని
చెయ్యండి..
అందం,
నిగారింపు
మీ
సొంత
బాగా
మిగల
పండిన
అరటి
పండ్లను
మెత్తగా
చేసి
పేస్టును
ముఖానికి
పట్టించి
30
నిమిషాల
తర్వాత
గోరువెచ్చని
నీటితో
ముఖం
కడుక్కుంటే
మొటిమలు
తగ్గిపోవడమే
కాకుండా
చర్మం
మంచి
కాంతివంతంగా
తయారవుతుంది.
అరటి
పండ్లలో
ఉండే
విటమిన్
సి
చర్మాన్ని
ఆరోగ్యంగా
ఉండేలా
చేస్తుంది.
ఇక
అరటిపండు
గుజ్జుతో
ఒకే
ఒక
చెంచాడు
తేనె
కలిపి
ముఖానికి
పట్టించి
30
నిమిషాల
తర్వాత
గోరువెచ్చని
నీటితో
కడుక్కుంటే,
ముఖం
పై
ఉన్న
చర్మం
బిగుతుగా
మారేలా
చేస్తుంది.
ఇక
ముఖాన్ని
కూడా
మృదువుగా
ఉండేలా
అరటిపండు
చేస్తుంది.
జుట్టుకు
కూడా
అరటిపండుతో
బోలెడు
లాభాలు
జుట్టుకు
రంగులు
వాడేవారికి,
ఎండలో
తిరిగే
వారికి
కూడా
జుట్టు
ఎక్కువగా
పొడిబారిపోతుంది.
అటువంటి
వారు
అరటి
పళ్ళ
ను
ఉపయోగిస్తే
జుట్టును
కూడా
ఆరోగ్యంగా
ఉంచుకోవచ్చు.
అరటిపండు
పేస్ట్
ను
బాగా
జుట్టుకు
పట్టించి
20
నిమిషాల
పాటు
ఉంచి
తరువాత
గోరువెచ్చని
నీటితో
షాంపూతో
స్నానం
చేస్తే,
జుట్టు
చాలా
ఆరోగ్యంగా
ఉంటుంది.
ఇక
ఒక
అరటిపండులో
టేబుల్
స్పూన్
ఆల్మండ్
ఆయిల్
కలిపి
దానిని
జుట్టుకు
పట్టించి
తర్వాత
గోరువెచ్చని
నీటితో
తలను
కడుక్కొని
షాంపూతో
స్నానం
చేస్తే
జుట్టు
ఆరోగ్యంగా
మారుతుంది.
కాబట్టి
మిగిల
పండిన
రెండు
అరటి
పండ్లను
పారేయకుండా,
ముఖానికి,
జుట్టుకు
ఉపయోగించడం
మనకు
మంచి
ప్రయోజనాలను
చేకూరుస్తుందని
చెబుతున్నారు.
disclaimer:
ఈ
కథనం
వైద్య
నిపుణుల
సూచనలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.
health
tips:
ఆహారానికి
చర్మ
ఆరోగ్యానికి
లింక్;
చర్మ
సంరక్షణకు
ఈ
ఆహారాలు
బెస్ట్!!
[ad_2]
Source link
Leave a Reply