[ad_1]
Blood Circulation: రక్తప్రసరణ మానవ శరీరానికి కీలకం, ఎందుకంటే ఇది మన శరీరం అంతటా ఆక్సిజన్, పోషకాలను సరఫరా చేస్తుంది. మన శరీర జీవక్రియలో రక్తప్రసరణ కీలకక పాత్ర పోషిస్తుంది. మన శరీరంలో రక్తప్రరసరణ సక్రమంగా జరగకపోతే.. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. రక్తప్రసరణ సరిగ్గా జరగకపోతే.. గుండె సమస్యల ముప్పు పెరుగుతుంది. గుండె మరణాలలో.. శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ సమస్యలవల్ల సంభవించే మరణాలే అత్యధికమని స్పష్టమైంది. ఈ కారణంగా దేశంలో 32.7 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు రక్తప్రసరణను ప్రభావితం చేస్తాయి. మన శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగకపోతే.. కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు గుర్తించి ప్రారంభ దశలోనే చికిత్స తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
[ad_2]
Source link
Leave a Reply