Bro Movie Collections: అంచనాలను మించిన బ్రో మూవీ కలెక్షన్స్..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

పవర్
స్టార్
పవన్
కళ్యాణ్,
సాయి
ధరమ్
తేజ్
నటించిన
BRO
జులై
28న
ప్రపంచవ్యాప్తంగా
ప్రేక్షకుల
ముందుకు
వచ్చింది.

చిత్రం
ప్రపంచవ్యాప్తంగా
విడుదలైంది.
విడుదల
రోజున,
BRO
చిత్రం
భారతదేశంలోని
అన్ని
రాష్ట్రాల
నుంచి
సుమారు
రూ.
20
కోట్లు
వసూలు
చేస్తుందని
అంచనా
వేస్తున్నారు.
చిత్రం
కోసం
ఆక్యుపెన్సీ
రేషియో
73.92
శాతంగా
నమోదయింది.

అయితే,
సినిమా
ఓపెనింగ్స్
అంచనాలను
మించాయి.
బాక్సాఫీస్
వద్ద
భారతదేశం
నలుమూలల
నుంచి
దాదాపు
30
కోట్ల
రూపాయలను
వసూలు
చేసింది.
బ్రో
చిత్రం
నైజాం
ఏరియాలోనే
14
కోట్లు
రాబట్టింది.
ఈస్ట్,
వెస్ట్
లో
ఐదు
కోట్లు,
ఉత్తర
ఆంధ్ర,
గుంటూరు
రెండున్నర
కోట్ల
చొప్పున
వసూలు
చేసింది.
వర్షాల
వల్ల
కలెక్షన్లు
తగ్గుతాయని
భావించారు.
కానీ
ప్రేక్షకులు
వర్షంలోనూ
వచ్చి
సినిమా
చూశారు.
అయితే
ఇదంతా
పవన్
కల్యాణ్
క్రేజ్
వల్ల
వచ్చిందని
పవన్
ఫ్యాన్స్
చెబుతున్నారు.

Bro Movie Collections: అంచనాలను మించిన బ్రో మూవీ కలెక్షన్స్.

తమిళ
మూవీ
సిత్తం
ఆధారంగా
బ్రో
సినిమాను
తెరకెక్కించారు.
మెగా
హీరోలు
పవన్
కల్యాణ్,
సాయిధరమ్
తేజ్
నటించిన

సినిమాలో
బ్రహ్మానందం,
కేతిక
శర్మ,
ప్రియా
ప్రకాష్
వారియర్,
సుబ్బరాజు,
అభిమన్యు
సింగ్,
ముకుల్
దేవ్,
అశుతోష్
రాణా,
వెన్నెల
కిషోర్,
అలీ
రెజా,
తదితరులు
నటించారు.
రోహిణి,
తనికెళ్ల
భరణి,
సమీర్‌హాసన్‌,
రాజా
రవీంద్ర
తదితరులు
కీలక
పాత్రలు
పోషించారు.

బాలీవుడ్
నటి
ఊర్వశి
రౌతేలా
‘మై
డియర్
మార్కండేయ’లో
సిత్ర
మంజరిగా
డ్యాన్స్‌లో
అలరించింది.

చిత్రానికి
రచయిత-దర్శకుడు
త్రివిక్రమ్
శ్రీనివాస్
స్క్రీన్
ప్లే,
డైలాగ్స్
రాశారు.
ZEE
స్టూడియోస్‌తో
కలిసి
పీపుల్
మీడియా
ఫ్యాక్టరీ
కింద
టిజి
విశ్వ
ప్రసాద్,
వివేక్
కూచిబొట్ల

చిత్రాన్నినిర్మించారు.

English summary

The first Boar movie collected 30 crores

Power Star Pawan Kalyan and Sai Dharam Tej starrer BRO hits the screens worldwide on July 28. The film released worldwide.

Story first published: Saturday, July 29, 2023, 12:32 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *