Buzzing Stock: మార్కెట్లో Tata Motors స్టాక్ రికార్డులు.. అసలు కారణం ఏమిటంటే..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Tata
Motors:

దేశీయ
స్టాక్
మార్కెట్లలో
టాటా
మోటార్స్
కంపెనీ
షేర్లు
రికార్డుల
మోత
మోగిస్తున్నాయి.
కంపెనీ
షేర్లు
ఆరేళ్ల
గరిష్ఠానికి
చేరుకోవటంతో
ఇన్వెస్టర్లు
సంతోషంగా
ఉన్నారు.

కంపెనీ
షేర్ల
పెరుగుదలకు
గుజరాత్
ప్రభుత్వంతో
కుదుర్చుకున్న
ఒప్పందం
ప్రధాన
కారణంగా
తెలుస్తోంది.
ఎలక్ట్రిక్
కార్ల
విక్రయాల్లో
దేశంలో
దూసుకుపోతున్న
టాటా
మోటార్స్..
సొంత
అవసరాల
కోసం
లిథియం-అయాన్
బ్యాటరీల
తయారీ
ఫ్యాక్టరీని
ఏర్పాటు
చేయాలని
నిర్ణయించింది.
ఇందుకోసం
రూ.13,000
కోట్లను
ఇన్వెస్ట్
చేసేందుకు
గుజరాత్‌
విజయ్
రూపానీ
ప్రభుత్వంతో
ఒప్పందం
కుదుర్చుకోవటంతో
స్టాక్
లాభపడుతోంది.

Buzzing Stock: మార్కెట్లో Tata Motors స్టాక్ రికార్డులు..

టాటా
మోటార్స్
స్టాక్

క్రమంలో
52
వారాల
గరిష్ఠాలను
తాకింది.
బ్యాటరీల
తయారీ
ప్లాంట్
ఏర్పాటు
వల్ల
పరోక్షంగా
టాటా
మోటార్స్
కంపెనీకి,
ప్రత్యక్షంగా
టాటాల
ఎలక్ట్రిక్
కార్ల
తయారీకి
దోహదపడటంతో
షేర్ల
కొనుగోలుకు
ఇన్వెస్టర్లు
ఎక్కువగా
మెుగ్గుచూపుతున్నారు.
గత
ఏడాది
డిసెంబరు
26న
కంపెనీ
షేర్లు
52
వారాల
కనిష్ఠ
స్థాయి
అయిన
రూ.375.5ని
చేరుకుంది.
అయితే
తాజా
పెరుగుదలల
నేపథ్యంలో
టాటా
మోటార్స్
కంపెనీ
మార్కెట్
క్యాప్
దాదాపు
రూ.2
లక్షల
కోట్లకు
సమీపానికి
చేరుకుంది.

స్వాతంత్య్రానికి
ముందు
1945లో
జేఆర్డీ
టాటా
దేశ
రవాణా
అవసరాలను
తీర్చేందుకు
ముందుచూపుతో
కంపెనీని
ప్రారంభించారు.
మధ్యాహ్నం
1.53
గంటల
సమయంలో
స్టాక్
2.33
శాతం
మేర
లాభపడి
ఎన్ఎస్ఈలో
రూ.548.30
వద్ద
ట్రేడవుతోంది.

క్రమంలో
స్టాక్
52
వారాల
కనిష్ఠ
ధర
రూ.375.20
వద్ద
ఉండగా..
52
వారాల
గరిష్ఠ
ధర
రూ.548.75గా
ఉంది.
ఇంట్రాడే
ట్రేడింగ్
సమయంలో
టాటా
మోటార్స్
తాజా
గరిష్ఠాన్ని
చేరుకుంది.

English summary

Tata Motors stock buzzing as stock reached new 52 weeks high, know reason

Tata Motors stock buzzing as stock reached new 52 weeks high, know reason..

Story first published: Monday, June 5, 2023, 14:05 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *