Buzzing Stock: లాభాల్లో తేలుతున్న డ్రోన్ స్టాక్ ఇన్వెస్టర్స్.. ఒకే ఒక్క ఆర్డర్‌తో..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Buzzing
Stock:

దేశీయ
స్టాక్
మార్కెట్లలో
ఇటీవలి
కాలంలో
ఎక్కువగా
డ్రోన్
స్టాక్స్
హవా
నడుస్తోంది.
వ్యవసాయం,
రక్షణ
వంటి
రంగాల్లో
వీటి
వినియోగం
విరివిగా
పెరగటంతో
ఇన్వెస్టర్లకు
కనకవర్షం
కురిపిస్తున్నాయి.

ఏరోస్పేస్
అండ్
డిఫెన్స్
పరిశ్రమకు
సంబంధించిన
జెన్
టెక్నాలజీస్
కంపెనీ
షేర్లు
నేడు
ఇంట్రాడే
ట్రేడింగ్
సమయంలో
భారీగా
పెరిగాయి.
బీఎస్ఈలో
స్టాక్
ఏకంగా
20
శాతం
లాభపడింది.

క్రమంలో
స్టాక్
ధర
రూ.576.95
వద్ద
అప్పర్
సర్క్యూట్
ను
తాకింది.
ఇది
సరికొత్త
52
వారాల
గరిష్ఠ
ధర
కావటం
విశేషం.
గత
రెండు
రోజులుగా
స్టాక్
35
శాతం
మేర
లాభపడ్డాయి.

Buzzing Stock: లాభాల్లో తేలుతున్న డ్రోన్ స్టాక్ ఇన్వెస్టర్స్

సైనిక
శిక్షణ,
యాంటీ-డ్రోన్
సొల్యూషన్‌లను
అందించే
సంస్థ
జెన్
టెక్నాలజీస్.
కంపెనీ
రూ.340
కోట్ల
విలువైన
భారీ
ఎగుమతి
ఆర్డర్
పొందటం

పరుగుల
వెనుక
అసలు
కారణంగా
తెలుస్తోంది.
జెన్
టెక్నాలజీస్
షేర్ల
52
వారాల
కనిష్ఠ
స్థాయి
రూ.167.05గా
ఉంది.
గడచిన
ఐదు
రోజులుగా
కంపెనీ
షేర్ల
పరుగులు
కొనసాగుతూనే
ఉన్నాయి.
2023లో
స్టాక్
ఇప్పటి
వరకు
208
శాతం
రాబడులను
ఇన్వెస్టర్లకు
అందించింది.

జెన్
టెక్నాలజీస్
షేర్లు
గత
ఏడాదిలో
225%
పెరిగాయి.
జూలై
12,
2022న
బాంబే
స్టాక్
ఎక్స్ఛేంజ్‌లో
కంపెనీ
షేర్లు
రూ.174
వద్ద
ఉన్నాయి.
జూలై
12న
జెన్
టెక్నాలజీస్
షేర్లు
రూ.573.80కి
చేరాయి.
గత
6
నెలల
కాలంలో
కంపెనీ
షేర్లు
దాదాపు
195%
మేర
పెరిగాయి.

క్రమంలో
రక్షణ
మంత్రిత్వ
శాఖ
రూ.160
కోట్ల
విలువైన
ఆర్డర్‌ను
కంపెనీకి
ఇచ్చింది.
దీనికి
సంబంధించిన
వివరాలను
జెన్
టెక్నాలజీస్
జూన్
6న
ప్రకటించింది.
కంపెనీ
ప్రభుత్వానికి
యాంటీ
డ్రోన్
వ్యవస్థలను
12
నెలల
కాలంలో
డెలివరీ
పూర్తి
చేయాల్సి
ఉంటుంది.

English summary

Drone maker zen technologies stock in uppper circuit after getting big gov order

Drone maker zen technologies stock in uppper circuit after getting big gov order

Story first published: Wednesday, July 12, 2023, 15:37 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *