Category: PRAKSHALANA

రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్‌ డేట్‌, ఈ గడువు పొడిగిస్తారా?

Rs 2000 Notes: రూ.2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి ఈ రోజే లాస్ట్‌ డేట్‌. ఈ రోజు దాటితే అవి చెల్లుతాయా, నోట్ల మార్పిడికి రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) గడువు పెంచుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.…

తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price, 30 September 2023: గత కొన్నాళ్లుగా భారీగా పెరిగిన చమురు రేట్లు కాస్త శాంతించాయి. రష్యా, సౌదీ అరేబియా నుంచి సప్లై పెరగొచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి.  ఇవాళ, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌…

పోయిన పాన్ కార్డ్ కోసం మళ్లీ అప్లై చేయడం చాలా ఈజీ, ఈ సింపుల్‌ స్టెప్స్‌ పాటించండి

Lost Pan Card: ఆర్థిక లావాదేవీలు, అమ్మడం & కొనడం, ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్‌ చేయడం, ఆర్థిక సాధనాల్లో (financial instruments) పెట్టుబడి పెట్టడం, వీసా కోసం దరఖాస్తు చేయడం, బ్యాంక్‌ ఓపెన్‌ చేయడం సహా చాలా రకాల…

ఐదేళ్ల RDలపై మరింత ఎక్కువ వడ్డీ, మిగిలిన స్కీమ్‌లపైనా కీలక నిర్ణయం

Small Savings Interest Rate Hike: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి (Q3FY24) చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను 20…

మరింత దిగొచ్చిన పసిడి – ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 30 September 2023: అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు ఎక్కువ కాలం కొనసాగుతుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,873 డాలర్ల వద్ద ఉంది.…

సెన్సెక్స్‌, నిఫ్టీ రికవరీ! కొంతైన పూడిన నిన్నటి నష్టాలు

Stock Market Closing 29 September 2023: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. గురువారం నాటి నష్టాలను కొంత పూడ్చాయి. క్రూడాయిల్‌ ఫ్యూచర్స్‌ తగ్గడం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. పైగా పెరిగిన ముడి చమురు ధరల ప్రభావం…

రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ – హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Honda SP 125 Sports Edition Launched: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda) భారతదేశంలో ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ను ప్రారంభించింది, దీని ఎక్స్ షోరూమ్ ధర ఢిల్లీలో రూ. 90,567గా ఉంది. ఈ మోటార్‌సైకిల్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని…

మస్తు లాభాల్లో క్రిప్టో మార్కెట్లు! బిట్‌కాయిన్‌ రూ.50వేలు జంప్‌

Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం లాభపడ్డాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పెద్ద కాయిన్లు కొనుగోలు చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 2.26 శాతం పెరిగి రూ.22.44 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.43.85 లక్షల కోట్లుగా…

కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు! మధ్యాహ్నం ఏం జరుగుతుందో?

Stock Market Opening 29 September 2023: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆసియా నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో…

నేల చూపుల్లో గోల్డ్‌, షాక్‌ ఇచ్చిన సిల్వర్‌ – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price Today 29 September 2023: అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి, ఫెడ్‌ రేట్లు అధిక స్థాయిలో దీర్ఘకాలం కొనసాగుతాయని భావిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు నేల చూపులు చూస్తోంది, ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం, ఔన్స్‌…