[ad_1]
Cholesterol Control Tips: కొలెస్ట్రాల్ అనేది మైనం లాంటి పదార్థం. శరీరంలో హార్మోన్లు, విటమిన్లు, కొత్త కణాలు ఉత్పత్తి చేయడానికి కొలెస్ట్రాల్ తోడ్పడుతుంది. అయితే, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితేనే అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యను సైలెంట్ కిల్లర్ అనొచ్చు. ప్రతి 1 మిల్లీ గ్రాము చెడు కొవ్వు పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం ఒకశాతం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మితిమీరితే.. హైపర్‌టెన్షన్, స్ట్రోక్, గుండె పోటు, గుండె సమస్యలు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పుల, ఊబకాయం ముప్పు పెరుగుతుంది. ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ కపిల్ త్యాగీ కొలెస్ట్రాల్‌ను కరిగించే కొన్ని ఆయుర్వేద చిట్కాలు మనతో పంచుకున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూసేయండి.(Kapil Tyagi, director of ‘Kapil Tyagi Ayurveda Clinic’, located at E-260 Sector 27, Noida)
[ad_2]
Source link
Leave a Reply