[ad_1]
Cleaning Hacks: కొంచెం అలసటగా అనిపిస్తే.. ఒక కప్పు టీ లేదా కాఫీ తాగితే మళ్లీ యాక్టివ్ అయిపోతాం. ఉదయమైనా, సాయంత్రమైనా.. టీ, కాఫీ తాగుతుంటే మనసుకు హాయిగా ఉంటుంది. వాతావారణం చల్లగా ఉంటే.. వీటి టేస్ట్ మరీ ఎక్కువవుతుంది. అయితే.. టీ, కాఫీ తాగే కప్పులు, గ్లాసులు.. రోజులు గడిచే కొద్దీ మరకలు పడుతుంటాయి. కప్పు అడుగున కాఫీ, టీ మరకలు పడి చిరాకుగా మారతాయి. ఈ మరకలు ఎంత శుభ్రం చేసినా పోవు. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే, కప్పులకు పట్టిన కాఫీ/ టీ మరకలను ఈజీగా తొలగించవచ్చు.
[ad_2]
Source link
Leave a Reply