Credit Card: క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్స్, రివార్డ్స్‌పై పన్ను ఉంటుందా.. జీఎస్టీ వర్తిస్తుందా..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Credit
Card:

ప్రస్తుత
కాలంలో
బ్యాంక్
ఖాతాలు,
క్రెడిట్
కార్డులు
లేని
వారు
లేరనటం
అతిశయోక్తి
కాదు.
అత్యవసర
సమయాల్లో
అవసరం
కోసం
జాగ్రత్తగా
వాడుకునే
క్రమశిక్షణ
కలిగిన
వ్యక్తులకు
ఇవి
మంచి
సౌకర్యం.

అయితే
క్రెడిట్
కార్డు
వినియోగదారుల్లో
దీని
వినియోగంపై
పలు
అనుమానాలు
ఉన్నాయి.
కార్డు
వినియోగించటం
వల్ల
వచ్చే
రివార్డు
పాయింట్లు,
క్యాష్
బ్యాక్స్
పై
ఆదాయపు
పన్ను
ఉంటుందా
అని
అనుమానాలు
ఉన్నాయి.
చాలా
ఫైనాన్స్
సంస్థలు
వినియోగదారులను
ఆకర్షించేందుకు
కొనుగోళ్లపై
తక్షణ
తగ్గింపులు,
రివార్డ్
పాయింట్లు,
క్యాష్‌బ్యాక్‌లు,
ఉచిత
మెంబర్‌షిప్స్
లాంటి
ప్రయోజనాలను
అందిస్తున్నాయి.

Credit Card: క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్స్, రివార్డ్స్‌పై

అయితే
క్రెడిట్
కార్డ్
వినియోగం
ద్వారా
పొందే
రివార్డులపై
పన్ను
విధించబడుతుందని
యూజర్లు
గమనించాలి.
వాటిని
ఇన్కమ్
ఫ్రమ్
అదర్
సోర్సెస్(ఇతర
ఆదాయం)
కింద
వర్గీకరించబడతాయని
గుర్తుంచుకోండి.
ఎవరైనా
కార్డు
హోల్డర్
ఒక
ఆర్థిక
సంవత్సరంలో
మొత్తం
క్యాష్‌బ్యాక్
రూ.50,000
దాటి
పొందినట్లయితే
అది
పన్ను
పరిధిలోకి
వస్తుందని
పన్ను
నిపుణులు
చెబుతున్నారు.

క్రెడిట్
కార్డ్
కంపెనీలు
సాధారణంగా
ఒక
ఆర్థిక
సంవత్సరంలో
రివార్డ్‌లు
లేదా
రూ.5,000
కంటే
ఎక్కువ
క్యాష్‌బ్యాక్‌లపై
10
శాతం
చొప్పున
TDSని
మినహాయించుకుంటాయి.
ఆదాయపు
పన్ను
చట్టంలోని
వివిధ
సెక్షన్ల
కింద
తగ్గింపులు
మరియు
మినహాయింపులను
క్లెయిమ్
చేయడం
ద్వారా
క్రెడిట్
కార్డ్
రివార్డ్‌లపై
పన్ను
బాధ్యతను
తగ్గించుకోవచ్చు.

Credit Card: క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్స్, రివార్డ్స్‌పై

రానున్న
కాలంలో
క్రెడిట్
కార్డ్
ద్వారా
చేసే
కొనుగోళ్లద్వారా
పొందే
క్యాష్‌బ్యాక్‌పై
ప్రభుత్వం
కత్తెర
వేసేందుకు
జీఎస్టీని
తీసుకొచ్చేందుకు
ప్లాన్
చేస్తోందని
తెలుస్తోంది.
గతంలో
కార్డు
ఛార్జీలు,
ఫీజుపై
మాత్రమే
జీఎస్టీ
ఉండేది.
చెల్లించాల్సిన
మెుత్తంపై
మాత్రం
వర్తించేది
కాదు.
కానీ
ప్రస్తుతం
క్యాష్‌బ్యాక్
ఆఫర్లను
మార్కెటింగ్
బ్రాండింగ్
సర్వీస్
పరిధిలోకి
తీసుకురావాలని
బీజేపీ
ప్రభుత్వం
చూస్తోంది.
దీనికి
అనుగుణంగా
జీఎస్టీ
పరిధిని
విస్తరించాలని
కేంద్ర
ప్రభుత్వం
యోచిస్తున్నట్లు
సమాచారం.
కానీ
దీనిపై
ఇప్పటి
వరకు
అధికారిక
ప్రకటన
మాత్రం
రాలేదు.

English summary

Union government planning to bring credit card cashbacks under GST, Tax implications

Union government planning to bring credit card cashbacks under GST, Tax implications

Story first published: Wednesday, July 5, 2023, 15:41 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *