Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా.. తింటే ఏమవుతుంది..!

[ad_1]

ప్రోబయోటిక్

ప్రోబయోటిక్

పెరుగు
ఒక
ఆరోగ్యకరమైన
ప్రోబయోటిక్
అని
నిపుణులు
చెబుతున్నారు.
ఇందులో
ప్రోటీన్లు,
విటమిన్లు,
ఖనిజాలు
అధికంగా
ఉండడంతో
పాటు
పిండి
పదార్థాలు
తక్కువగా
ఉంటాయి.
పెరుగు
లేదా
మజ్జిగ
భోజనంలో
తీసుకోవడం
వలన
జీర్ణశక్తి
పెరుగుతుంది.
చలికాలంలో
పెరుగు
తినని
వారు
చాలా
మంది
ఉంటారు.
పెరుగు
శరీరాన్ని
ఆరోగ్యంగా
ఉంచడంలో
ఎంతో
ఉపయోగకరంగా
ఉంటుంది.

మేగ్నీషియం, జింక్

మేగ్నీషియం,
జింక్

పెరుగు
వ్యాధి
నిరోధక
శక్తిని
పెంచుతుంది.
పెరుగు
తినడం
ద్వారా
మేగ్నీషియం,
జింక్,
విటమిన్
డీ
వంటివి
శరీరానికి
పుష్కలంగా
అందడం
తద్వారా
వైరల్
ఇన్
ఫెక్షన్స్
ను
తట్టుకునే
శక్తిని
శరీరానికి
వస్తుందని
నిపుణులు
చెబుతున్నారు.
పెరుగు
ఇన్ఫెక్షన్లతో
పోరాడటానికి
శరీరానికి
మంచి
బ్యాక్టీరియాను
ఇస్తుంది.
పెరుగులో
కాల్షియం,
ప్రోటీన్,
మెగ్నీషియం,
పొటాషియం,
విటమిన్-బి2,
బి12
ఉంటాయి.

ఇన్ ఫెక్షన్స్

ఇన్
ఫెక్షన్స్

పెరుగు
కడుపులో
ఇన్
ఫెక్షన్స్
తగ్గించి,
డయేరియా
వంటి
రోగాల
బారిన
పడకుండా
చేస్తుంది.
అదే
విధంగా
పెరుగు
అధికంగా
తీసుకోవడం
ద్వారా
శరీరానికి
అవసరమైన
కాల్షియం
కూడా
లభిస్తుంది.
పెరుగు
శరీర
PH
స్థాయిని
నియంత్రించడంలో
ఉపయోగపడుతుంది.
దంతాలు,
గోర్లు,
ఎముకల
ఆరోగ్యాన్ని
కాపాడటంలో
పెరుగు
ప్రాముఖ
పాత్ర
వహిస్తుంది.

బాలింతలు

బాలింతలు

బాలింతలు
పెరుగుకు
దూరంగా
ఉండాలి
వంటి
అపోహలు
చాలానే
ఉన్నాయి.
అయితే
ఇది
వాస్తవం
కాదని
నిపుణులు
చెబుతున్నారు.
ఇక
బాలింతలు
కూడా
రాత్రి
పూట
పెరుగు
తినడం
ద్వారా
ఉపయోగమే
గానీ
నష్టం
లేదట.
పాలిచ్చే
బాలింతలు
దీనిని
తీసుకోవడం
ద్వారా
బిడ్డ
శరీరానికి
సాధారణ
వైరస్‌లు,
క్రిములను
తట్టుకునే
శక్తినిస్తుందని
నిపుణులు
వివరిస్తున్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *