[ad_1]
6. సూర్యరశ్మి తగలని చోట, వేడి సోకని చోట, డిష్ వాషర్, వోవెన్, వంట స్టవ్ లాంటి వాటికి దూరంగా ఫ్రిజ్ ను నిలబెట్టాలి. ఫ్రిజ్ చుట్టూ కనీసం 30 సెంటీమీటర్ల ఖాళీ ఉండాలి. ఫ్రిజ్ కండెన్సర్, కాయిల్ల నుండి వేడి బయటికి పోయేలా ఏర్పాటు చేస్తేనే కూలింగ్ సిస్టం సమర్థంగా పనిచేస్తుంది. ఫ్రిజ్ వెనుక ఉన్న కాయిల్ని మూడు నెలలకొకసారి శుభ్రపరుస్తూ ఉండాలి. అలాగే డోర్ క్రింద ఉన్న ఇన్టేక్ గ్రిల్‌ను కూడా శుభ్రం చేయాలి.
[ad_2]
Source link
Leave a Reply