ELSS Mutual Funds: ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అంటే ఏమిటి.. దీంతో పన్ను ఆదా చేయ్యొచ్చా..!

[ad_1]

ELSS (ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్) ఫండ్‌లు పన్ను ఆదా చేసే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గా పరిగణిస్తున్నారు. ELSS పథకం అనేది మూడు సంవత్సరాల తప్పనిసరి లాక్-ఇన్ వ్యవధితో కూడిన ఈక్విటీ-ఆధారిత పథకం.పన్ను ఆదాతో పాటు, ఈక్విటీలో పెట్టుబడులతో ద్వంద్వ ప్రయోజనాలను పొందవచ్చు. ELSS ఫండ్‌ల నుండి వచ్చే ఆదాయాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (LTCG)గా పరిగణిస్తారు. తదనుగుణంగా పన్ను విధిస్తారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *