EV: ఎలక్ట్రిక్ టూవీలర్ కొనాలి అనుకుంటున్నారా.. మీకో బ్యాడ్ న్యూస్!!

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

EV:
పెట్రోల్,
డీజిల్
వినియోగించే
వాహనాలకు
ప్రత్యామ్నాయంగా
ఎలక్ట్రిక్
వెహికల్స్(EV)
వాడకాన్ని
ప్రోత్సహించాలని
కేంద్రంలోని
మోడీ
ప్రభుత్వం
నిర్ణయించిన
విషయం
తెలిసిందే.
ఇందుకు
సంబంధించి
మంచి
ప్రణాళికను
సైతం
రచించింది.

వాహనాల
కొనుగోలుపై
కొంత
మొత్తాన్ని
సబ్సిడీ
సైతం
ఇస్తోంది.

రాయితీపై
ఇప్పుడు
ప్రభుత్వం

కొత్త
నిర్ణయం
తీసుకుంది.

దేశంలో
EVలు
కొనుగోలు
చేసే
వారికి
కేంద్ర
ప్రభుత్వం
FAME-II
కింద
సబ్సీడీ
ఇస్తోంది.
అయితే
జూన్
1,
2023
తర్వాత
రిజిస్టర్
కాబడే
ఎలక్ట్రిక్
ద్విచక్ర
వాహనదారులకు

బ్యాడ్
న్యూస్.
ప్రభుత్వం
ఇప్పటి
వరకు
అందిస్తున్న
సబ్సిడీలో
కోత
విధిస్తూ
నిర్ణయం
తీసుకుంది.
ఇందుకు
కారణం
ఇటీవల
వెలుగుచూసిన
మోసాలేనని
భావిస్తున్నార.
భారీ
పరిశ్రమల
మంత్రిత్వ
శాఖ
తాజా
మార్పుల
గురించి
తెలియజేసింది.

EV: ఎలక్ట్రిక్ టూవీలర్ కొనాలి అనుకుంటున్నారా.. మీకో బ్యాడ్ న

ఎలక్ట్రిక్
ద్విచక్ర
వాహనాలకు
డిమాండ్
ప్రోత్సాహకం
kWhకి
10
వేలు
ఉంటుంది.
వాటి
ఎక్స్-ఫ్యాక్టరీ
ధరలో
ప్రస్తుతం
40
శాతం
నుండి
15
శాతం
పరిమితి
ఉంది.
ఎలక్ట్రిక్
మరియు
హైబ్రిడ్
వాహనాలను
వేగంగా
అందుబాటులోకి
తీసుకురావడంతో
పాటు
తయారీని
పెంచడం
కోసం
FAME
భారతదేశం
పథకాన్ని
ఏప్రిల్
1,
2019న
భారత్
ప్రారంభించబడింది.
మొదటగా
దీన్ని
మూడేళ్లపాటు
కొనసాగించాలని
చూసినా,
అనంతరం
మార్చి
31,
2024
వరకు
పొడిగించారు.

FAME
పథకం
ఫేజ్
II
కోసం
మొత్తం
10
వేల
కోట్లు
ఖర్చు
పెట్టాలని
ప్రభుత్వం
భావించింది.

మొత్తంతో
EVల
కొనుగోలుదారులకు
సబ్సిడీ
ఇస్తూ..
విస్తృత
పాపులారిటీ
తీసురావాలని
అనుకుంది.

పథకం
ప్రత్యేకంగా
ఎలక్ట్రిక్
త్రీ-వీలర్స్
(e-3W),
ఎలక్ట్రిక్
ఫోర్-వీలర్స్
(e-4W)
మరియు
ప్రజా,
వాణిజ్య
రవాణా
కోసం
వినియోగించే
బస్సులకు
మాత్రమే
వర్తిస్తోంది.

English summary

Central government cuts FAME II subsicidy for EV manufacturers

Central government cuts FAME II subsicidy for EV manufacturers

Story first published: Tuesday, May 23, 2023, 7:10 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *