facebook: ఫేస్‌బుక్‌కు దిమ్మతిరికే షాక్ ఇచ్చిన న్యాయవాది.. అకౌంట్ లాక్ చేసినందుకు..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

facebook:
ఈరోజుల్లో
ఫేస్‌బుక్
వంటి
సామాజిక
మాధ్యమాలను
వినియోగించడం
సర్వ
సాధారణమై
పోయింది.
ఇవి
లేకుండా
మనకు
రోజు
కూడా
గడవడం
లేదు.
ఒకవేళ
ఏదైనా
కారణం
వల్ల
ఫేస్‌బుక్‌
అకౌంట్
లాక్
అయితే
ఏం
చేస్తాం
?
కుదిరితే
అన్‌లాక్‌
చేసుకోవడానికి
ప్రయత్నిస్తాం,
కుదరని
పక్షంలో
కొత్త
అకౌండ్
క్రియేట్
చేసుకుంటాం.
కానీ
అమెరికాకు
చెందిన

వ్యక్తి
మాత్రం
ఏకంగా
కంపెనీపై
కేసు
వేసి
విజయం
సాధించారు.

యునైటెడ్
స్టేట్స్‌కు
చెందిన
ఒక
న్యాయవాది
అకౌంట్‌ను
ఫేస్‌బుక్‌
లాక్
చేసింది.
దీంతో
చిర్రెత్తుకొచ్చిన

వ్యక్తి,
సంస్థపై
దావా
వేశారు.
ఎట్టేకేలకు
కంపెనీపై
న్యాయ
పోరాటంలో
విజయం
సాధించారు.
అతనికి
సానుకూలంగా
కోర్టు
తీర్పునిచ్చింది.
పరిహారంగా
50
వేల
డాలర్లు
అంటే
మన
కరెన్సీలో
సుమారు
41
లక్షలు
చెల్లించాలని
ఆదేశించింది.

facebook: ఫేస్‌బుక్‌కు దిమ్మతిరికే షాక్ ఇచ్చిన న్యాయవాది..


ప్రముఖ
మీడియా
సంస్థ
నివేదిక
ప్రకారం
..
అమెరికాలో
నివసించే
జాసన్
క్రాఫోర్డ్
అనే
న్యాయవాది
ఖాతాను
ఫేస్‌బుక్
లాక్‌
చేసింది.
ఆయన
చేసిన
కొన్ని
రాజకీయ
వ్యాఖ్యల
వల్ల
ఉల్లంఘన
నోటీసులు
వచ్చినట్లు
తెలుస్తోంది.
అయితే
తన
ఖాతాను
తిరిగి
పొందడం
కోసం
ఆయన
సంస్థను
సంప్రదించారు.
కానీ
కంపెనీ
నుంచి
ఎటువంటి
సానుకూల
సమాధానం
రాకపోవడంతో
చివరకు
కోర్టును
ఆశ్రయించారు.

ఆగస్టు
2022లో
ఫేస్‌బుక్‌పై
క్రాఫోర్డ్
ఫిర్యాదు
చేశారు.
సోషల్
మీడియా
దిగ్గజం
తనను
నిర్లక్ష్యం
చేసిందని
మరియు
పిల్లలపై
లైంగిక
దోపిడీ
ఉల్లంఘన
ఆధారంగా
తన
ఖాతాకు
యాక్సెస్
నిరాకరించిందని
అందులో
పేర్కొన్నట్లు
దేశీయ
మీడియా
సంస్థ
నివేదించింది.
ఇందుకు
సంబంధించి
ఫేస్‌బుక్‌ను
జవాబుదారీగా
చేయాలని
ఆయన
కోరారు.
దీనిపై
కోర్టు
ఇచ్చిన
తీర్పుతో
కంపెనీకి
దిమ్మతిరిగింది.

English summary

US court fined $50k to facebook for blocking an account

US court fined $50k to facebook for blocking an account

Story first published: Monday, June 19, 2023, 10:50 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *