Food Inflation: ఇండియా ఆహార ధరలపై CRISIL సంచలన రిపోర్ట్.. ప్రజలు బతికేదెలా..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Food
Inflation:

భారతీయులకు
వరుసగా
ఆహారపదార్థాల
ధరలు
షాక్
ఇస్తున్నాయి.
టమాటా
ధరలు
దేశంలో
కొన్ని
చోట్ల
రూ.250ని
చేరుకోగా..
పచ్చిమిర్చి
రూ.400
స్థాయికి
చేరుకున్నాయి.

ఇదే
సమయంలో
బియ్యం
ధరలకు
రెక్కలు
రావటం
ఆందోళనలను
పెంచుతోంది.
ఆహార
ద్రవ్యోల్బణం
దేశంలో
శాఖాహార,
మాంసాహార
థాలీల
ధరలను
పెంచిందని
రేటింగ్
సంస్థ
క్రిసిల్
నివేదించింది.
గోధుమలు,
పప్పు
ధాన్యాల
ధరలు
పెరుగుదల
సైతం
ప్రజలకు
ఇబ్బందులు
కలిగిస్తోందని
వెల్లడించింది.

Food Inflation: ఇండియా ఆహార ధరలపై CRISIL సంచలన రిపోర్ట్..

జీలకర్ర
కిలో
రూ.850ని
చేరుకోగా,
అల్లం
పచ్చిమిర్చి
కిలో
రూ.350,
టొమాటో
రూ.120
వద్ద
కొనసాగుతున్నాయి.
వేసవిలో
నాటిన
వరి
నాట్లు
26%
తగ్గినట్లు
రాయిటర్స్
వెల్లడించింది.
రైతులకు
వరిపై
చెల్లించే
కనీస
మద్ధతు
ధరను
పెంచే
ప్రణాళికతో
ధరల
పెరుగుదల
ప్రారంభమైంది.
దీనికి
తోడు
ఎల్
నినో
ప్రభావం
కారణంగా

ఏడాది
ఉత్పత్తి
తగ్గుతుందని
ఇప్పటికే
నివేదికలు
వెల్లడించాయి.


ఏడాది
ఫుడ్
అండ్
బెవరేజెస్
ద్రవ్యోల్బణం
4.5
శాతం
నుంచి
5.5
శాతం
వద్ద
ఉంటుందని
ఆర్థికవేత్తలు
అంచనా
వేస్తున్నారు.
పెరుగుతున్న
ధరలు
వినియోగదారులను
ప్రభావితం
చేయడమే
కాకుండా,
వ్యవసాయ
ఉత్పత్తిదారులు
ఎదుర్కొంటున్న
డిమాండ్‌ను
కూడా
ప్రభావితం
చేయనున్నాయి.
ఇది
పరోక్షంగా
తగ్గుతున్న
వినియోగ
డిమాండ్
GDP
వృద్ధిని
కూడా
ప్రభావితం
చేస్తోంది.

English summary

food inflation rising in india with rice, vegatable prices veg, non veg lovers

food inflation rising in india with rice, vegatable prices veg, non veg lovers

Story first published: Friday, July 7, 2023, 16:22 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *