Foxconn: ఇండియాలో మరో ఐఫోన్ తయారీ ప్లాంట్.. ఎక్కడంటే..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Foxconn:

ఒకప్పుడు
ఐఫోన్
తయారీ
మెుత్తం
చైనా
కేంద్రంగా
జరిగేది.
అయితే
కరోనా
తర్వాత
కంపెనీలు
ఒక్కొక్కటిగా
చైనాకు
దూరంగా
జరుగుతున్నాయి.

క్రమంలోనే
ప్రఖ్యాత
తైవాన్
సంస్థ
ఫాక్స్‌కాన్
ఇండియాలో
తన
యూనిట్
ఏర్పాటుకు
వేగంగా
సన్నాహాలు
చేస్తోంది.

తైవానీస్
ఎలక్ట్రానిక్స్
దిగ్గజం
ఫాక్స్‌కాన్
భారతదేశంలో
టెక్
హబ్
గా
కొనసాగుతున్న
బెంగళూరు
శివార్లలో
కొత్తగా
భూమిని
కొనుగోలు
చేసింది.
చైనా
నుంచి
తన
ఆపిల్
ఉత్పత్తి
కేంద్రాలను
విస్తరించాలని
చూస్తున్నందున

అభివృద్ధి
చోటుచేసుకుంది.
ప్రపంచంలోనే
అతిపెద్ద
కాంట్రాక్ట్
ఎలక్ట్రానిక్స్
తయారీదారుగా
ఉన్న
ఫాక్స్‌కాన్
ఆపిల్
కంపెనీ
ఉత్పత్తులకు
ప్రధాన
అసెంబ్లర్
గా
కొనసాగుతోంది.

Foxconn: ఇండియాలో మరో ఐఫోన్ తయారీ ప్లాంట్.. ఎక్కడంటే..?

బెంగళూరు
శివారులో
విమానాశ్రయానికి
సమీపంలోని
దేవనహళ్లిలో
300
ఎకరాల
స్థలాన్ని
కొనుగోలు
చేసినట్లు
లండన్
స్టాక్
ఎక్స్ఛేంజ్‌కు
వెల్లడించింది.

సైట్
కొనుగోలు
కోసం
అనుబంధ
సంస్థ
ఫాక్స్‌కాన్
హాన్
హై
టెక్నాలజీ
ఇండియా
మూడు
బిలియన్
రూపాయలను
చెల్లిస్తున్నట్లు
పేర్కొంది.
ఇదే
క్రమంలో
మరో
ఫాక్స్‌కాన్
యూనిట్
వియత్నాంలోని
న్ఘే
ఆన్
ప్రావిన్స్‌లో
4,80,000
చదరపు
మీటర్ల
స్థలంలో
స్థాపించేందుకు
భూ
వినియోగ
హక్కులను
కంపెనీ
పొందుతోంది.

ఆపిల్
ఉత్పత్తుల
అసెంబ్లింగ్
ప్లాంట్
త్వరలో
రానున్నట్లు
కర్ణాటక
ముఖ్యమంత్రి
బసవరాజ్
బొమ్మై
ఇటీవల
ప్రకటించారు.

ప్లాంట్
ద్వారా
దాదాపు
1,00,000
ఉద్యోగ
అవకాశాలు
సృష్టించబడుతున్నాయని
ఆయన
వెల్లడించారు.
ఇందుకోసం
ఫాక్స్
కాన్
దాదాపు
700
మిలియన్
డాలర్లను
పెట్టుబడిగా
పెట్టాలని
చూస్తోందని
బ్లూమ్‌బర్గ్
వార్తా
సంస్థ
తన
నివేదికలో
వెల్లడించింది.

ఫాక్స్‌కాన్
ఛైర్మన్
యంగ్
లియు
“భాగస్వామ్యాలను
మరింతగా
పెంచుకోవడానికి..
సెమీకండక్టర్
డెవలప్‌మెంట్,
ఎలక్ట్రిక్
వాహనాల
వంటి
కొత్త
రంగాల్లో
సహకారం
కోసం”
కర్ణాటకను
సందర్శించారు.

English summary

Apple products maker Foxconn bought 300 acres of land in bangalore to start plant

Apple products maker Foxconn bought 300 acres of land in bangalore to start plant

Story first published: Tuesday, May 9, 2023, 15:46 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *