Go Firstకు భారీ ఊరట.. రూ.400 కోట్ల మధ్యంతర నిధులకు లైన్ క్లియర్..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Go
First:

నగదు
కొరతతో
ఇబ్బంది
పడుతూ
గ్రౌండ్
అయిన
గోఫస్ట్
విమాన
సంస్థ
చేస్తున్న
ప్రయత్నాలు
ముందుకు
కొనసాగుతున్నాయి.
విమానాలను
తిరిగి
గాల్లోకి
ఎగిరేలా
చేసేందుకు
అవసరమైన
కీలక
పరిణామం
చోటుచేసుకుంది.

రూ.400
కోట్ల
మధ్యంతర
నిధులకు
ఎయిర్‌లైన్
రుణదాతలు
ఆమోదం
తెలపటంతో
గోఫస్ట్‌కు
పెద్ద
ఉపశమనం
లభించింది.
గత
నెలలో
GoFirst
నేషనల్
కంపెనీ
లా
ట్రిబ్యునల్(NCLT)
వద్ద
తన
స్వచ్ఛంద
దివాలా
పరిష్కార
ప్రక్రియ
కోసం
దాఖలు
చేసింది.
దీంతో
తాత్కాలికంగా
కంపెనీ
తన
విమానసేవల
రద్దును
తాత్కాలికంగా
పొడిగించుకుంటూ
వస్తోంది.
కార్యకలాపాలను
తిరిగి
ప్రారంభించేందుకు
తగిన
నిధుల
కోసం
వెతుకుతోంది.

Go Firstకు భారీ ఊరట.. రూ.400 కోట్ల మధ్యంతర నిధులకు లైన్ క్లి

తాజాగా
సెంట్రల్
బ్యాంక్
ఆఫ్
ఇండియా,
బ్యాంక్
ఆఫ్
బరోడా,
డ్యుయిష్
బ్యాంక్,
IDBI
బ్యాంకులతో
కూడిన
కమిటీ
ఆఫ్
క్రెడిటర్స్(CoC)
అదనపు
నిధుల
కోసం
గోఫస్ట్
చేసిన
అభ్యర్థనను
ఆమోదించిందని
విశ్వసనీయ
వర్గాల
ద్వారా
వెల్లడైంది.
వ్యాపార
ప్రణాళిక
ఆధారంగా,
కార్యకలాపాల
పునరుద్ధరణకు
మద్దతు
ఇవ్వడానికి
రుణదాతలు
కన్సార్టియం
గ్రీన్
సిగ్నల్
ఇవ్వటంతో
త్వరలోనే
సేవలు
తిరిగి
ప్రారంభమవుతాయనే
ఆశలు
చిగురిస్తున్నాయి.
అయితే
భవిష్యత్తులో
అవసరమైన
మేరకు
మరిన్ని
అదనపు
నిధుల
కోసం
వారు
అంగీకారం
తెలవచ్చని
ఒక
బ్యాంకర్
వెల్లడించారు.

అందుబాటులో
ఉన్న
సమాచారం
మేరకు
ఎయిర్‌లైన్
4
బిలియన్ల
నుంచి
6
బిలియన్ల
భారతీయ
రూపాయల
మధ్య
అదనపు
నిధులను
అడుగుతోంది.
గో
ఫస్ట్
జూలైలో
కార్యకలాపాలను
పునఃప్రారంభించాలని,
22
విమానాలతో
78
రోజువారీ
విమాన
సేవలను
నడపాలని
యోచిస్తోందని
తెలుస్తోంది.
ప్రణాళికాబద్ధమైన
కార్యకలాపాల
పునఃప్రారంభం
రెగ్యులేటరీ
ఆమోదాలతో
సహా
అనేక
అంశాలపై
ఆధారపడి
ఉంటుంది.
దేశీయ
కార్యకలాపాలను
తిరిగి
ప్రారంభించడానికి
ఎయిర్‌లైన్
ఇప్పుడు
పెట్టుబడిదారుల
కోసం
వేట
కొనసాగిస్తోంది.

English summary

Grounded airliner Go First for approval for interim fund of 400 crores from lenders

Grounded airliner Go First for approval for interim fund of 400 crores from lenders

Story first published: Sunday, June 25, 2023, 20:46 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *