Gold News: పసిడి పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్.. 5 రోజులే అవకాశం.. త్వరపడండి..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Gold
News
:
డబ్బు
కంటే
బంగారం
రూపంలో
పెట్టుబడులను
చేసేందుకు
భారతీయులు
ఎక్కువగా
ఆసక్తిగా
చూపుతుంటారు.
వారి
ఆలోచనలకు
అనుగుణంగా
భారత
ప్రభుత్వం
వైవిధ్యమైన
పెట్టుబడి
అవకాశాన్ని
ప్రవేశపెట్టింది.

తాజాగా
2023-24
ఆర్థిక
సంవత్సరానికి
తొలి
విడత
సావరిన్
గోల్డ్
బాండ్స్‌ను(SGB)
కేంద్రం
లాంచ్
చేస్తోంది.
ప్రస్తుత
ఆర్థిక
సంవత్సరం
ప్రథమార్థంలో
రెండు
విడతల
గోల్డ్
బాండ్లను
జారీ
చేయాలని
ప్రభుత్వం
నిర్ణయించింది.
సిరీస్-1
జూన్
19,
2023
నుంచి
జూన్
23,
2023
వరకు
అందుబాటులో
ఉంచింది.
అలాగే
సిరీస్-2
సెప్టెంబర్
11-15
మధ్య
జారీ
చేయనున్నట్లు
రిజర్వు
బ్యాంక్
ప్రకటన
విడుదల
చేసింది.

Gold News: పసిడి పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్.. 5 రోజులే అవక

SGB
పథకాన్ని
కేంద్ర
ప్రభుత్వం
నవంబర్
2015లో
గోల్డ్
మానిటైజేషన్
స్కీమ్
కింద
ప్రారంభించింది.
దీని
ద్వారా
పసిడిపై
పెట్టుబడులు
పెట్టాలనుకునే
వారికి
డిజిటల్
రూపంలో
వెసులుబాటు
కల్పించింది.
ఫిజికల్
బంగారం
దిగుమతులను
తగ్గించటానికి
ఇది
కొంత
మేరకు
దోహదపడుతోంది.

గోల్డ్
బాండ్లను
దేశంలోని
నివాసితులు,
HUFలు,
ట్రస్ట్‌లు,
విశ్వవిద్యాలయాలు,
స్వచ్ఛంద
సంస్థలకు
విక్రయించడానికి
పరిమితం
చేయబడ్డాయి.


పథకం
కింద
4
నుంచి
20
కేజీల
విలువైన
బంగారాన్ని
కొనుగోలు
చేసేందుకు
పరిమితులు
ఉన్నాయి.
ఒక్కసారి
వీటిని
కొనుగోలు
చేసిన
తర్వాత
8
ఏళ్లు
లాక్
ఇన్
పిరియడ్
ఉంటుంది.
అయితే
5వ
సంవత్సరం
పూర్తి
చేసుకున్న
తర్వాత
పెట్టుబడిదారులు
బాండ్లను
అప్పటి
ధరలకు
అనుగుణంగా
రిడీమ్
చేసుకునేందుకు
వెసులుబాటు
కల్పించబడింది.
దీనిపై
సంపాదిందే
లాభాలు
ఆదాయపు
పన్ను
చట్ట
ప్రకారం
పన్ను
రేట్లు
వర్తిస్తాయి.

English summary

RBI announced Sovereign Gold Bond Scheme first series opens from June 19 to 23, Know details

RBI announced Sovereign Gold Bond Scheme first series opens from June 19 to 23, Know details

Story first published: Thursday, June 15, 2023, 11:03 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *