Gold Price: శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. అక్షయ తృతీయ గోల్డ్ అమ్మకాలు ట్రెండ్ ఇలా..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Gold
Price:

అటు
పసిడి
ప్రియులు,
ఇటు
బంగారం
వ్యాపారస్తులు
ఎంతగానో
ఎదురుచూసిన
అక్షయ
తృతీయ
నిన్న
పూర్తైంది.
అయితే

సారి
పండుగ
అమ్మకాల్లో
కొత్త
ధోరణి
కనిపించింది.
వ్యాపారులు
దీని
గురించి
ఏమన్నారో
ఇప్పుడు
తెలుసుకుందాం..

గత
సంవత్సరం
అక్షయ
తృతీయ
సమయంలో
10
గ్రాముల
24
కారెట్ల
బంగారం
ధర
రూ.50,800గా
ఉంది.
అయితే
ఏప్రిల్
23,
2023
అక్షయ
తృతీయ
సమయంలో
ఇది
రూ.62,090
వద్ద
ఉంది.
బంగారం
ధరలు
భారీగా
పెరిగిన
తరుణంలో
పండుగ
రోజున
ఆభరణాల
విక్రయాలు
మందగించాయని
వ్యాపారులు
తెలిపారు.
గిరాకీ
తగ్గటంతో
పాటు
కస్టమర్లు
ఎక్కువగా

సారి
1
లేదా
2
గ్రాముల
బంగారు
నాణాలను
కొనుగోలు
చేసినట్లు
నగల
వ్యాపారులు
తెలిపారు.

Gold Price: శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు..

ప్రధానంగా
దక్షిణాది
ప్రాంతాల్లో
విక్రయాలు
కొంత
ఆశాజనకంగా
ఉన్నప్పటికీ
చాలా
మంది
పసిడి
ప్రియులు
10
గ్రాముల
కంటే
తక్కువ
ఆభరణాలను
ఎక్కువగా
కొనుగోలు
చేసినట్లు
ఆల్
ఇండియా
జెమ్
అండ్
జువెలరీ
డొమెస్టిక్
కౌన్సిల్
ఛైర్మన్
సాయం
మెహ్రా
తెలిపారు.
ఇదే
సమయంలో
చాలా
మంది
కస్టమర్లు
బంగారం
ధరలు
అధికంగా
ఉన్నందున
తమ
పాత
బంగారాన్ని
ఎక్స్ఛేంజ్
చేసుకుని
దానికి
బదులుగా
కొత్త
బంగారాన్ని
కొనుగోలు
చేసినట్లు
గోల్డ్
షాప్
యజమానులు
వెల్లడించారు.

పండుగ
తర్వాత
ఈరోజు
ప్రధాన
నగరాల్లో
బంగారం
ధరలను
పరిశీలిస్తే..
24
క్యారెట్ల
10
గ్రాముల
పసిడి
ధర
రూ.330
మేర
తగ్గింది.
దీంతో
చెన్నైలో
రూ.61,150,
ముంబైలో
రూ.60,820,
దిల్లీలో
రూ.60,970,
కోల్‌కత్తాలో
రూ.60,820,
బెంగళూరులో
రూ.60,870,
కేరళలో
రూ.60,820,
కోయంబత్తూరులో
రూ.61,150,
సూరత్
లో
రూ.60,870,
నోయిడాలో
రూ.60,970గా
ఉన్నాయి.

ఇక
తెలుగు
రాష్ట్రాల
విషయానికి
వస్తే
తెలంగాణలోని
హైదరాబాదు,
ఖమ్మం,
వరంగల్,
నిజాంబాద్
నగరాల్లో
24
క్యారెట్ల
పసిడి
ధర
రూ.60,820గా
ఉంది.
ఇక
ఏపీ
విషయానికి
వస్తే
విజయవాడ,
విశాఖపట్నం,
అనంతపూర్,
కడప,
తిరుపతి,
కాకినాడ,
గుంటూరు,
అమరావతి
నగరాల్లో
పసిడి
ధర
రూ.60,820
వద్ద
కొనసాగుతోంది.
ఇదే
సమయంలో
దేశంలో
వెండి
ధర
నిన్నటితో
పోల్చితే
కేజీకి
రూ.700
తగ్గి
నేడు
రూ.76,900
వద్ద
ఉంది.

English summary

Know how was gold demand on akshaya tritiya 2023, latest rates of gold and silver today

Know how was gold demand on akshaya tritiya 2023, latest rates of gold and silver today…

Story first published: Sunday, April 23, 2023, 10:42 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *