[ad_1]
పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర తగ్గింది. దీపావలి తర్వాత పెరుగుతూ వస్తున్న బంగారం ధర శనివారం భారీగా తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ.600 వరకూ తగ్గింది.అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
[ad_2]
Source link
Leave a Reply