Gold Rates: భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. లేటు చేయకుండా కొనేసుకోండి.. తాజా ధరలు..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Gold
Rates:

చాలా
కాలంగా
పైపైకి
పెరుగుతూ
పోతున్న
బంగారం
ధరలు
ఒక్కసారిగా
సామాన్యుల్లో
చిరునవ్వులు
చిందిస్తున్నాయి.
పసిడి
ధరలు
క్రమంగా
తగ్గుతూ
కొనుక్కోవాలనుకునే
వారికి
మంచి
అవకాశాన్ని
తీసుకొచ్చాయి.

ఈరోజు
10
గ్రాముల
22
క్యారెట్ల
బంగారం
ధరను
పరిశీలిస్తే
దాదాపు
రూ.700
తగ్గింది.
అంటే
కిలోపై
బంగారం
ధర
రికార్డు
స్థాయిలో
రూ.70,000
తగ్గింది.

క్రమంలో
వివిధ
నగరాల్లో
ధరలను
పరిశీలిస్తే..
చెన్నైలో
రూ.55,800,
ముంబైలో
రూ.55,300,
దిల్లీలో
రూ.55,450,
కలకత్తాలో
రూ.55,300,
బెంగళూరులో
రూ.55,350,
కేరళలో
రూ.55,300,
పూణేలో
రూ.55,300,
జైపూర్
లో
రూ.55,450,
మంగళూరులో
రూ.55,350,
గురుగ్రామ్
లో
రూ.55,450గా
ఉన్నాయి.

Gold Rates: భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. లేటు చేయకుండా కొనేసు

ఇదే
సమయంలో
10
గ్రాముల
24
క్యారెట్ల
గోల్డ్
ధర
రూ.770
తగ్గింది.
దీంతో
వివిధ
నగరాల్లో
తాజా
ధరలను
పరిశీలిస్తే..
చెన్నైలో
రూ.60,870,
ముంబైలో
రూ.60,330,
దిల్లీలో
రూ.60,480,
కలకత్తాలో
రూ.60,330,
బెంగళూరులో
రూ.60,380,
కేరళలో
రూ.60,330,
పూణేలో
రూ.60,330,
జైపూర్
లో
రూ.60,480,
మంగళూరులో
రూ.60,380,
గురుగ్రామ్
లో
రూ.60,480గా
ఉన్నాయి.

ఇక
తెలుగు
రాష్ట్రాల్లో
10
గ్రాముల
22
క్యారెట్ల
బంగారం
ధరలను
పరిశీలిస్తే..
తెలంగాణలోని
హైదరాబాదు,
ఖమ్మం,
వరంగల్,
కరీంనగర్
లలో
రూ.55,300గా
ఉండగా..
24
క్యారెట్ల
పసిడి
ధర
రూ.60,330
వద్ద
ఉన్నాయి.
ఇదే
సమయంలో
ఆంధ్రప్రదేశ్
లో
10
గ్రాముల
22
క్యారెట్ల
బంగారం
ధర
విజయవాడ,
విశాఖ,
అమరావతి,
అనంతపురం,
తిరుపతి,
నెల్లూరు,
కాకినాడల్లో
రూ.రూ.55,300గా
ఉండగా..
24
క్యారెట్ల
పసిడి
రూ.60,330కు
10
గ్రాములు
అమ్ముడుపోతోంది.

ఈరోజు
వెండి
ధరలను
పరిశీలిస్తే
స్వల్పంగా
తగ్గాయని
చెప్పుకోవచ్చు.
నిన్న
రూ.73,400గా
ఉన్న
కిలో
వెండి
ధర
నేడు
రూ.73,000కు
చేరుకుంది.
అంటే
కిలోకు
వెండి
ధర
ఏకంగా
రూ.400
తగ్గింది.

English summary

Gold rates fall drastically, good news for gold lovers know latest rates in AP and Telangana

Gold rates fall drastically, good news for gold lovers know latest rates in AP and Telangana

Story first published: Sunday, June 4, 2023, 11:14 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *