Gold Rates: మళ్లీ తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Gold
Rates:

బంగారం
ధరలు
కొద్ది
రోజులుగా
చల్లబడుతున్నాయి.
అంతర్జాతీయంగా
నెలకొన్ని
ఆర్థిక
పరిస్థితుల
కారణంగా
ఇటీవల
పసిడికి
కొంత
డిమాండ్
పెరిగిన
సంగతి
తెలిసిందే.
దీనికి
తోడు
ఇండియాలో
పండుగల
సీజన్
కారణంగా
గోల్డ్
కొంత
అధిక
రేట్లను
పలికింది.

ఈరోజు
10
గ్రాముల
24
క్యారెట్ల
బంగారం
ధర
రూ.60,600
వద్ద
ఉంది.
నిన్నటితో
పోల్చితే
బంగారం
ధర
రూ.110
తగ్గింది.
ఇదే
సమయంలో
22
క్యారెట్ల
బంగారం
ధర
నేడు
రూ.55,550
వద్ద
ఉంది.
నిన్నటితో
పోల్చితే
దీని
ధర
10
గ్రాములకు
రూ.100
తగ్గింది.
అయితే

తగ్గింపులు
మరింత
కాలం
కొనసాగాలని
పసిడి
ప్రియులు
కోరుకుంటున్నారు.

Gold Rates: మళ్లీ తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట

24
క్యారెట్ల
పసిడి
ధరలు
వివిధ
నగరాల్లో
గమనిస్తే..
చెన్నైలో
రూ.61,040,
ముంబైలో
రూ.60,600,
దిల్లీలో
రూ.60,750,
కలకత్తాలో
రూ.60,600,
బెంగళూరులో
రూ.60,650,
కేరళలో
రూ.60,600,
వడోదరలో
రూ.60,650,
లక్నోలో
రూ.60,750,
కోయంబత్తూరు
రూ.61,040,
సూరత్
లో
రూ.60,650,
నాసిక్
లో
రూ.60,630,
బళ్లారిలో
రూ.60,650గా
ఉన్నాయి.

ఇక
తెలుగు
రాష్ట్రాల్లోని
వివిధ
నగరాల్లో
పసిడి
ధరలను
పరిశీలిస్తే..
ముందుగా
తెలంగాణలోని
హైదరాబాదు,
ఖమ్మం,
నిజాంబాద్,
వరంగల్
నగరాల్లో
10
గ్రాముల
పసిడి
ధర
రూ.60,600గా
కొనసాగుతోంది.
ఇదే
క్రమంలో
ఆంధ్రప్రదేశ్
లోని
అమరావతి,
విజయవాడ,
విజయనగరం,
తిరుపతి,
నెల్లూరు,
కడప,
కాకినాడ,
విశాఖపట్నంలో
నేడు
ధర
రూ.60,600గా
కొనసాగుతోంది.
నేడు
వెండి
ధర
స్వల్పంగా
పెరిగి
కిలోకు
రూ.73,000గా
ఉంది.

English summary

gold rates fell slightly, Know latest prices across telangana and andhrapradesh

gold rates fell slightly, Know latest prices across telangana and andhrapradesh

Story first published: Sunday, May 28, 2023, 10:23 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *