Gold Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. కనికరించించి బంగారం.. తాజా రేట్లు..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Gold
Silver
Price
Today:

వరుసగా
పెరుగుతూ
పోతున్న
బంగారం
ధరలు
సామాన్యులను
కరుణించాయి.
దీంతో
ఆషాడంలో
బంగారం
కొనుగోలు
చేయాలని
భావిస్తున్న
గృహిణులకు
సరైన
సమయం
వచ్చేసిందని
చెప్పుకోవాలి.

22
క్యారెట్ల
బంగారం
ధర
నేడు
10
గ్రాములకు
రూ.300
తగ్గింది.
దీంతో
చాలా
మంది
పసిడి
ఆభరణాలను
కొనుగోలు
చేసేందుకు
వారాంతలో
ప్లాన్
చేస్తున్నారు.

క్రమంలో
దేశంలోని
వివిధ
నగరాల్లో
తాజా
రిటైల్
ధరలను
పరిశీలిస్తే..
చెన్నైలో
రూ.55,700,
ముంబైలో
రూ.55,400,
దిల్లీలో
రూ.55,550,
కలకత్తాలో
రూ.55,400,
బెంగళూరులో
రూ.55,400,
కేరళలో
రూ.55,400,
పూణేలో
రూ.55,400,
వడోదరలో
రూ.55,450,
అహ్మదాబాదులో
రూ.55,450,
జైపూర్
లో
రూ.55,550,
పాట్నాలో
రూ.55,450,
నాశిక్
లో
రూ.55,430గా
కొనసాగుతున్నాయి.

Gold Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త..

ఇదే
సమయంలో
24
క్యారెట్ల
మేలిమి
బంగారం
10
గ్రాముల
ధర
నేడు
రూ.310
తగ్గింది.
తాజా
క్షీణత
తర్వాత
దేశవ్యాప్తంగా
వివిధ
ప్రాంతాల్లో
తాజా
రిటైల్
ధరలను
పరిశీలిస్తే..
చెన్నైలో
రూ.60,760,
ముంబైలో
రూ.60,440,
దిల్లీలో
రూ.60,590,
కలకత్తాలో
రూ.60,440,
బెంగళూరులో
రూ.60,440,
కేరళలో
రూ.60,440,
పూణేలో
రూ.60,440,
వడోదరలో
రూ.60,490,
అహ్మదాబాదులో
రూ.60,490,
జైపూర్
లో
రూ.60,590,
పాట్నాలో
రూ.60,490,
నాశిక్
లో
రూ.60,470
వద్ద
ఉన్నాయి.

ఇదే
సమయంలో
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని
విజయవాడ,
తిరుపతి,
నెల్లూరు,
కాకినాడ,
విశాఖపట్నం,
అనంతపురంలలో
10
గ్రాముల
22
క్యారెట్ల
పసిడి
ధర
రూ.55,400
వద్ద
ఉండగా..
24
క్యారెట్ల
మేలిమి
బంగారం
రేటు
రూ.60,440గా
కొనసాగుతోంది.
తెలంగాణలోని
హైదరాబాద్,
ఖమ్మం,
కరీంనగర్,
నిజాంబాద్,
వరంగల్
లలో
సైతం
ఇవే
రేట్లు
కొనసాగుతున్నాయి.
ఇదే
సమయంలో
కిలో
వెండి
ధరను
పరిశీలిస్తే..
రూ.600
పెరిగి
రూ.82,000
వద్ద
కొనసాగుతోంది.

English summary

Good news to gold lovers as prices dropped after long week rally, good to shop

Good news to gold lovers as prices dropped after long week rally, good to shop..

Story first published: Friday, July 21, 2023, 15:19 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *