GSTలో కీలక మార్పు: నిర్మల సీతారామన్ ఆదేశాలు: వారంలో

[ad_1]

News

oi-Chandrasekhar Rao

|


న్యూఢిల్లీ:

వస్తు,
సేవల
పన్ను
రూపంలో
కేంద్ర
ప్రభుత్వ
ఖజానాకు
అందే
ఆదాయం..
ప్రతి
నెలా
పెరుగుతోంది.
రికార్డుస్థాయి
కలెక్షన్లు
వసూలవుతోన్నాయి.
కిందటి
నెలలో
వసూలయిన
జీఎస్టీ
రెవెన్యూ
రికార్డులను
తిరగరాసింది.
1,60,122
కోట్ల
రూపాయల
మేర
జీఎస్టీ
వసూళ్లు
రికార్డయ్యాయి.
ఐజీఎస్టీ
రూపంలో
82,907
కోట్ల
రూపాయలు
అందాయి
కేంద్ర
ప్రభుత్వానికి.

సీజీఎస్టీ-29,546
కోట్ల
రూపాయలు,
ఎస్జీఎస్టీ-
37,314
కోట్ల
రూపాయలు
ఇందులో
ఉన్నాయి.
ప్రస్తుత
ఆర్థిక
సంవత్సరంలో
నెట్
జీఎస్టీ
వసూళ్లు
లక్షన్నర
కోట్ల
రూపాయల
మార్కును
దాటింది.
దేశంలో
జీఎస్టీ
అమలులోకి
వచ్చిన
తరువాత
ఇది
రెండో
రికార్డ్
కలెక్షన్లు
కావడం
ప్రాధాన్యతను
సంతరించుకుంది.
గతంలో
ఎప్పుడూ
లేని
విధంగా
అత్యధిక
స్థాయిలో
ఐజీఎస్టీ
వసూళ్లు
నమోదయ్యాయి.

GSTలో కీలక మార్పు: నిర్మల సీతారామన్ ఆదేశాలు: వారంలో

జీఎస్టీ
రూపంలో
అందే
ఆదాయాన్ని
మరింత
పెంచేలా
కేంద్ర
ప్రభుత్వం
చర్యలు
తీసుకోనుంది.
జీఎస్టీ
వసూళ్ల
సంఖ్యను
రెండు
లక్షల
కోట్ల
రూపాయలకు
చేర్చాలనేది
కేంద్రం
లక్ష్యం.
దీన్ని
అందుకోవడానికి
జీఎస్టీలో
కొన్ని
కీలక
మార్పులను
ప్రతిపాదించనుంది.

దిశగా
కేంద్ర
ఆర్థిక
శాఖ
మంత్రి
నిర్మల
సీతారామన్
ఇప్పటికే
రంగంలోకి
దిగారు.
సెంట్రల్
బోర్డ్
ఆఫ్
ఇండెరెక్ట్
ట్యాక్సెస్
అండ్
కస్టమ్స్‌కు
ఆదేశాలను
జారీ
చేశారు
కూడా.

జీఎస్టీ
చెల్లింపుదారుల
సంఖ్యను
పెంచాలంటూ
నిర్మల
సీతారామన్
ఆదేశించారు.
దీనికోసం-
ఆటోమేటెడ్
జీఎస్టీ
రిటర్న్
స్క్రూటినీ
సిస్టమ్‌ను
ప్రవేశపెట్టాలని
సూచించారు.
వారం
రోజుల్లోగా
జీఎస్టీ
రిటర్న్
స్క్రూటినీలో
ఆటోమేటెడ్
సిస్టమ్‌ను
అందుబాటులోకి
తీసుకుని
రావాలంటూ
డెడ్‌లైన్
విధించారు.
2022-23
ఆర్థిక
సంవత్సరంలో
పరోక్ష
పన్నుల
రూపంలో
నమోదైన
వసూళ్లు
13.82
లక్షల
కోట్ల
రూపాయలు.

GSTలో కీలక మార్పు: నిర్మల సీతారామన్ ఆదేశాలు: వారంలో

2021-22
నాటి
ఆర్థిక
సంవత్సరంతో
పోల్చుకుంటే

సంఖ్య
చాలా
అధికం.
2021-22లో
12.89
లక్షల
కోట్ల
రూపాయల
జీఎస్టీ
మొత్తం
వసూలయ్యాయి.
మేలో
నమోదయ్యే
జీఎస్టీ
వసూళ్ల
సంఖ్య
ఖచ్చితంగా
పెరగాల్సి
ఉంటుందని,
ఇప్పటివరకు
అందిన
కలెక్షన్లతో
పోల్చుకుంటే

సంఖ్య
భారీగా
పెరగాల్సి
ఉందని
సీబీఐసీ
అధికారులను
సూచించారు
నిర్మల
సీతారామన్.

సీబీఐసీ
అధికారులతో
జరిగిన
సమీక్షా
సమావేశంలో
నిర్మల
సీతారామన్
పాల్గొన్నారు.
వారంలోగా
ఆటోమేటెడ్
జీఎస్టీ
రిటర్న్
స్క్రూటినీని
ప్రవేశపెట్టాలని,
సాంకేతికతను
మెరుగుపరచుకోవడం
ద్వారా
పన్ను
చెల్లింపుదారుల
సంఖ్యను
పెంచాలని
అన్నారు.
దీనికోసం

సమగ్ర
కార్యాచరణ
ప్రణాళికను
అమలు
చేయాలని
సూచించారు.
పన్ను
చెల్లింపుదారుల
సేవలను
నిరంతరం
మెరుగుపరచాల్సిన
అవసరం
ఉందని
అన్నారు.

English summary

FM Nirmala Sitharaman directed the CBIC to introduce its automated GST return scrutiny

FM Nirmala Sitharaman directed the CBIC to introduce its automated GST return scrutiny

Story first published: Sunday, April 30, 2023, 12:53 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *