GST cut: నేటి నుంచి GST రేట్ కట్ అమలు.. ధరలు తగ్గిన వస్తువులివే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


GST
cut:

దేశమంతటా
ఒకే
పన్ను
విధానం
ఉండాలనే
ఉద్దేశంతో
మోదీ
ప్రభుత్వం
GSTని
ప్రవేశపెట్టింది.
పన్ను
వ్యవస్థను
క్రమబద్ధీకరించడానికి,
దానిలోని
సంక్లిష్టతలను
తగ్గించడానికి

పద్ధతిని
తీసుకొచ్చింది.
కాగా
వినియోగదారులకు
కేంద్ర
ప్రభుత్వం
ఇటీవల
శుభవార్త
చెప్పింది.
వివిధ
గృహోపకరణాలపై
GSTని
తగ్గిస్తూ
నిర్ణయం
తీసుకుంది.
ఇది
నేటి
నుంచి
అమల్లోకి
వచ్చింది.

GST
అమల్లోకి
వచ్చి
ఆరేళ్లు
కావస్తున్న
సమయంలో..
పన్ను
తగ్గించబడిన
వస్తువుల
జాబితాను
ప్రభుత్వం
ప్రకటించింది.
ఆయా
గృహోపకరణాలపై
అప్పటికీ,
ఇప్పటికీ
విధిస్తున్న
పన్నులో
తేడాను
చూపించింది.
GST
కారణంగా
27
అంగుళాల
వరకు
TVలు,
రిఫ్రిజిరేటర్లు,
వాషింగ్
మెషీన్లు,
మొబైల్
ఫోన్లు,
కూలర్లు,
ఫ్యాన్లు,
గీజర్లు
మరియు
కొన్ని
ఎలక్ట్రిక్
ఉపకరణాలు
మరింత
చౌకగా
మారినట్లు
పేర్కొంది.

నేటి నుంచి GST రేట్ కట్ అమలు.. ధరలు తగ్గిన వస్తువులివే..

రాష్ట్ర
ప్రభుత్వాలు
విధించే
17
పన్నులు,
13
సెస్సులను
GSTలో
కలిపారు.
తద్వారా
ప్రజలపై
పన్ను
భారాన్ని
తగ్గించడమే
కాకుండా
దేశీయ
వినియోగాన్ని
పెంచినట్లయిందని
కేంద్ర
ఆర్థిక
మంత్రి
నిర్మలా
సీతారామన్
కార్యాలయం
ప్రకటించింది.
ప్రభుత్వానికి
సైతం
దీనివల్ల
సానుకూల
ఫలితాలు
వచ్చాయి.

2017లో
GST
ప్రారంభ
సమయంలో
నెలవారీ
పన్ను
రాబడి
85
నుంచి
95
వేల
కోట్లుగా
ఉండేది.
ఇది
అంచెలంచెలుగా
పెరుగుతూ
ఏప్రిల్
2023
నాటికి
1.87
లక్షల
కోట్ల
ఆల్‌
టైం
గరిష్ఠ
స్థాయికి
చేరింది.
యావరేజ్‌
మీద
నెలవారీ
ఆదాయం
1.5
లక్షల
కోట్లకు
పైనే
ఉంటోంది.
మరోపక్క
పౌరుల
జీవన
ప్రమాణాలు
పెంచేందుకు,
దేశ
ఆర్థిక
వ్యవస్థను
మెరుగుపరచేందుకు
తోడ్పడింది.

English summary

Household products prices slashed since GST rate cut

Household products prices slashed since GST rate cut..

Story first published: Saturday, July 1, 2023, 21:28 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *